ఎల్లారెడ్డి, డిసెంబరు 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామ మాజీ సర్పంచ్ కే నర్సా గౌడ్, కె మల్లయ్య, కే శ్రీనివాస్ గౌడ్, కె బాబు, చీనూర్ మాజీ ఎఎంసి డైరెక్టర్ నారా గౌడ్, ఆంజనేయులు, నిఖిల్ ధనుష్ వెంకటేష్ మరియి లింగంపల్లి మాజీ సర్పంచ్ కిష్టయ్య, ఆత్మకూర్ గ్రామ నాయకులు బి యోహాన్, అంతయ్య, సంగమేశ్వర్, సాయిలు, బజుగం చెరువు తండా పిఎసిఎస్ డైరెక్టర్ కిషన్ నాయక్, తుల్జా నాయక్, రామచంద్ర, బాబు, ఎర్రారం నాయకులు కిష్టయ్య శివాజీ కాంతం దుర్గయ్య మోహన్ రాజు వీరితోపాటు టిఆర్‌ఎస్ బిజెపికి సంబంధించిన 150 మంది నాయకులు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువాలతో ఎమ్మెల్యే ఆహ్వానించారు.