Daily Archives: December 25, 2024

నేటి నుండి 30వ తేదీ వరకు నవీపేట్‌ ప్రధాన రైల్వే గేట్‌ మూసివేత

నవీపేట్‌, డిసెంబరు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అత్యవసర మరమ్మతులు చేపట్టాల్సి ఉన్నందున నవీపేట వద్ద గల 188 నెంబర్‌ లెవెల్‌ క్రాసింగ్‌ రైల్వే గేటును ఐదు రోజుల పాటు మూసి ఉంచడం జరుగుతుందని దక్షిణ మధ్య రైల్వేకు చెందిన సంబంధిత సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీర్‌ బీ.శ్రీనివాస్‌ తెలిపారు. ఈ నెల 26వ తేదీ ఉదయం 7.00 గంటల నుండి 30వ తేదీ సాయంత్రం 6.00 గంటల …

Read More »

75 వ సారి రక్తదానం చేసిన డాక్టర్‌ బాలు..

కామారెడ్డి, డిసెంబరు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఐవీఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌,రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు బుధవారం ప్రభుత్వ సాధారణ వైద్యశాల కామారెడ్డిలో వారి మాతృమూర్తి స్వర్గీయ నీల విమల 12 వ వర్ధంతి సందర్భంగా 75 వ సారి రక్తదానం చేసి ఎమరాల్డ్‌ రక్తదాతల క్లబ్‌లో నమోదు అయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్‌ బాలు మాట్లాడుతూ …

Read More »

క్రిస్మస్‌ శుభాకాంక్షలు

నిజామాబాద్‌, డిసెంబరు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్రిస్మస్‌ వేడుకలను పురస్కరించుకుని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు జన్మించిన ఈ శుభ దినాన అందరికీ శాంతి, సౌభాగ్యాలు చేకూరాలని ఆకాంక్షించారు. క్రిస్మస్‌ వేడుక ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం నింపాలని, ఇంటింటా ఆనందపు కాంతులు వెల్లివిరియాలని, అన్ని రంగాలలో నిజామాబాద్‌ జిల్లా మరింత ప్రగతి సాధించాలని అభిలషించారు.

Read More »

నేటి పంచాంగం

బుధవారం, డిసెంబరు 25, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం -హేమంత ఋతువుమార్గశిర మాసం – బహుళ పక్షం తిథి : దశమి రాత్రి 9.24 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : చిత్ర మధ్యాహ్నం 3.07 వరకుయోగం : అతిగండ రాత్రి 10.04 వరకుకరణం : వణిజ ఉదయం 8.19 వరకుతదుపరి విష్ఠి రాత్రి 9.24 వరకు వర్జ్యం : రాత్రి 9.18 – 11.04దుర్ముహూర్తము : ఉదయం 11.37 …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »