బాన్సువాడ, డిసెంబరు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమాజంలోని పేద, బడుగు, బలహీన వర్గాలకు పైసా ఖర్చు లేకుండా మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా పని చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని చందూర్ మండల కేంద్రంలో రూ. 1.44 కోట్ల నిధులతో చేపట్టనున్న ప్రాథమిక ఆరోగ్య …
Read More »Daily Archives: December 26, 2024
బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం…
కామారెడ్డి, డిసెంబరు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని సైలని బాబా కాలనీలో కాంగ్రెస్ కార్యకర్త సోదరుడు గుండెపోటుతో సౌదీలో మృతి చెందడంతో వారి కుటుంబాన్ని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ పరామర్శించారు. మృతదేహాన్ని గల్ఫ్ దేశం నుండి అధికారులతో మాట్లాడి స్వదేశానికి తీసుకురావడం జరిగింది. కాగా గురువారం మృతదేహం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రభుత్వం నుండి గల్ఫ్ …
Read More »న్యాయవాదులు ఈ పైలింగ్ నమోదు చేసుకోవాలి….
నిజామాబాద్, డిసెంబరు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ బార్ అసోసియేషన్‌లో సభ్యులుగా ఉన్న జిల్లా న్యాయవాదులు ఈ పైలింగ్ చేసుకోవాలని బార్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ కోరారు. భారత సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఇ కోర్టు వెబ్ సైట్‌లో పేరు నమోదు చేసుకుని వెబ్ సైట్ లోనే సివిల్ దావాలు, క్రిమినల్ కేసులలో బెయిలు దరఖాస్తులు చేసుకోవడానికి వీలు అవుతుందని ఆయన తెలిపారు. …
Read More »నేటి పంచాంగం
గురువారం, డిసెంబరు. 26, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – బహుళ పక్షం తిథి : ఏకాదశి రాత్రి 11.27 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : స్వాతి సాయంత్రం 5.39 వరకుయోగం : సుకర్మ రాత్రి 10.30 వరకుకరణం : బవ ఉదయం 10.26 వరకుతదుపరి బాలువ రాత్రి 11.27 వరకు వర్జ్యం : రాత్రి 11.47 – 1.33దుర్ముహూర్తము : ఉదయం …
Read More »