నిజామాబాద్, డిసెంబరు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది, మానవహక్కుల నేత గొర్రెపాటి మాధవరావు(67) హృదయ సంబందిత అనారోగ్యంతో శనివారం కన్నుమూశారు.శుక్రవారం మధ్యాహ్నం గుండెలో సమస్య తలెత్తడంతో ఆయన బందువులు నిజామాబాద్ నగరంలోని ప్రగతి ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు వైద్యం అందించిన శరీరం సహకరించకపోడంతో తుదిశ్వాస విడిచారు.ఆయనకు ఇద్దరు కుమార్తెలు మానస, ఆదిత్య మధుమిత్, భార్య మీనా సహాని ఉన్నారు. ఆయన …
Read More »Daily Archives: December 28, 2024
గర్భిణీకి సకాలంలో రక్తం అందజేత…
కామారెడ్డి, డిసెంబరు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీ మహిళ మానస (26) కు కావలసిన బి పాజిటివ్ రక్తం రక్తనిధి కేంద్రంలో లభించకపోవడంతో వారికి కావలసిన రక్తాన్ని కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన వ్యాపారవేత్త ఎర్రం ఈశ్వర్ మానవతా దృక్పథంతో స్పందించి 13 వ సారి కామారెడ్డి రక్తనిధి కేంద్రంలో అందజేశారని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర …
Read More »సమన్వయంతో ఇంటర్ విద్య బోధన జరగాలి..
నిజామాబాద్, డిసెంబరు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్ విద్య లో ప్రతిష్టవంతమైన ప్రణాళికతో వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా ముందుకు వెళ్లేందుకు ఇంటర్ బోర్డు 90 రోజుల ప్రణాళికను తీసుకొచ్చిందని నిజామాబాద్ జిల్లాకు ఇంటర్ బోర్డు నియమించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి ఒడ్డెన్న (హైదరాబాద్ జిల్లా ఇంటర్ విద్య అధికారి, స్పెషల్ ఆఫీసర్) అన్నారు. నిజామాబాద్ జిల్లాలో శనివారం పలు కళాశాలలను తనిఖీ చేసి ఆయన …
Read More »ఎమ్మెల్యే కృషితో రోడ్డుకు మోక్షం
ఎల్లారెడ్డి, డిసెంబరు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి నియోజకవర్గం: గాంధారి మండలం పెద్ద పోతంగల్ మరియు మేడిపల్లి గ్రామాల మధ్య ఉన్న బుగ్గగండి రోడ్డు గుంతలమయం కావడంతో గ్రామస్థులు ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయం స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ దృష్టికి తీసుకురాగా ప్రజల కోరిక మేరకు ఎమ్మెల్యే మదన్ మోహన్ స్పందించి అధికారులతో మాట్లాడారు. కాంట్రాక్టర్ సమస్య వల్ల రోడ్ నిర్మాణ పనులు మధ్యలోనే …
Read More »త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలి
కామారెడ్డి, డిసెంబరు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇందిరమ్మ ఇండ్ల సర్వే పనులు వేగవంతంగా, నాణ్యతతో, పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పారిశుధ్యం, త్రాగు నీరు, ఇంటి పన్ను వసూళ్లు, సి.సి. చార్జీలు, ట్రాక్టర్ నెలవారీ వాయిదాల చెల్లింపులు, కంపోస్టు ఎరువుల తయారు, భవన నిర్మాణాల అనుమతులు, ఇందిరమ్మ ఇండ్ల సర్వే, వనమహోత్సవం, మహాత్మా గాంధీ జాతీయ …
Read More »దొడ్డిదారిలో బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీ
కామారెడ్డి, డిసెంబరు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా బ్యాక్ లాగ్‌లో జరుగుతున్న అక్రమాలపై ఓయూ విద్యార్థి నిరుద్యోగ రక్షణ జేఏసీ మైహిపాల్ యాదవ్ కామారెడ్డి ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మైపాల్ యాదవ్ మాట్లాడుతూ కామారెడ్డిలో మళ్లీ దొడ్డి దారిలో బ్యాక్‌లాగ్ ఉద్యోగాల భర్తకి ప్రయత్నం జరుగుతున్నాయని తెలిపారు. రెండు నెలల కిందట సోమాజిగూడ ప్రెస్ క్లబ్బు …
Read More »జనవరి 2న ఏకసభ్య కమిషన్ రాక
నిజామాబాద్, డిసెంబరు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మాజీ న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ గారితో ఏర్పాటు చేసిన ఏక సభ్య కమిషన్ తేదీ: 2.01.2025 రోజున ఉదయం 11.00 గంటలకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్), నిజామాబాద్ నందు ఉపవర్గీకరణ, వివరణాత్మక అధ్యయనం కోసం విచ్చేయుచున్నదని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు …
Read More »నేటి పంచాంగం
శనివారం, డిసెంబరు 28, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం -హేమంత ఋతువుమార్గశిర మాసం – బహుళ పక్షం తిథి : త్రయోదశి రాత్రి 2.38 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : అనూరాధ రాత్రి 9.56 వరకుయోగం : శూలం రాత్రి 10.41 వరకుకరణం : గరజి మధ్యాహ్నం 1.57 వరకుతదుపరి వణిజ రాత్రి 2.38 వరకు వర్జ్యం : తెల్లవారుజామున 3.53 – 5.35దుర్ముహూర్తము : ఉదయం 6.32 …
Read More »