Daily Archives: December 29, 2024

టీఎస్‌ఎస్‌ డబ్ల్యూజేఏ రాష్ట్ర అధ్యక్షులుగా కాదేపురం గంగన్న

బాన్సువాడ, డిసెంబరు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండలంలోని బరంగ్‌ ఏడ్గి గ్రామానికి చెందిన కాదేపురం గంగన్న తెలంగాణ ఎస్సీ, ఎస్టీ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులుగా ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీర్కూర్‌ మండలంలో ఆంధ్రప్రభ, సూర్య, ప్రజాశక్తి, నమస్తే తెలంగాణ పత్రికలలో మండల స్థాయి విలేకరిగా పనిచేశారు. ప్రస్తుతం ఉదయం దిన పత్రికలో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ప్రతినిధిగా పనిచేస్తున్నారు. ఇదిలా ఉండగా …

Read More »

ఎమ్మెల్సీ కవితకు అపూర్వస్వాగతం

నిజామాబాద్‌, డిసెంబరు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అక్రమ కేసులో అరెస్ట్‌, బెయిల్‌ పై విడుదల, న్యాయ పోరాటం వంటి పరిణామాల నేపథ్యంలో సుదీర్ఘ కాలం తరువాత ఆదివారం నిజామాబాద్‌ వచ్చిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయలుదేరి నిజామాబాద్‌ కు చేరుకున్న కవితకు డిచ్‌పల్లి వద్ద బీఆర్‌ఎస్‌ పార్టీ …

Read More »

జనరల్‌ స్టోర్స్‌ అసోసియేషన్‌ కార్యవర్గం ఏర్పాటు..

కామారెడ్డి, డిసెంబరు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న జనరల్‌ స్టోర్స్‌ అసోసియేషన్‌, బుక్‌ సెల్లర్స్‌ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యవర్గం రెండు సంవత్సరాల పాటు కొనసాగుతుందని ఏకగ్రీవంగా సభ్యులు తీర్మానించారు. ఆసోసియేషన్‌ అధ్యక్షలుగా కొమ్మ శ్రీనివాస్‌-గణేష్‌ జనరల్‌ స్టోర్స్‌ బుక్‌ సెల్లర్స్‌, ప్రధాన కార్యదర్శిగా- గంప సుధాకర్‌ తిరుమల జనరల్‌ స్టోర్స్‌ బుక్‌ సెల్లర్స్‌, కోశాధికారిగా గంప ప్రసాద్‌- కృష్ణ ప్రసాద్‌ …

Read More »

జనవరి 1 వరకు నవీపేట్‌ రైల్వే గేట్‌ మూసివేత

నిజామాబాద్‌, డిసెంబరు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మరమ్మతులు కొనసాగుతున్న దృష్ట్యా నవీపేట వద్ద గల 188 నెంబర్‌ లెవెల్‌ క్రాసింగ్‌ రైల్వే గేటును 2025 జనవరి 1వ తేదీ వరకు మూసి ఉంచడం జరుగుతుందని దక్షిణ మధ్య రైల్వేకు చెందిన సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీర్‌ బీ.శ్రీనివాస్‌ తెలిపారు. మరమ్మత్తు పనుల కారణంగా ఈ నెల 26 ఉదయం 7.00 గంటల నుండి రైల్వే గేటు మూసివేయబడినదని …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, డిసెంబరు 29, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – బహుళ పక్షం తిథి : చతుర్దశి తెల్లవారుజామున 3.36 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : జ్యేష్ఠ రాత్రి 11.28 వరకుయోగం : గండం రాత్రి 10.18 వరకుకరణం : భద్ర మధ్యాహ్నం 3.07 వరకుతదుపరి శకుని తెల్లవారుజామున 3.36 వరకు వర్జ్యం : లేదుదుర్ముహూర్తము : సాయంత్రం 4.03 – 4.47అమృతకాలం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »