కామారెడ్డి, డిసెంబరు 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న జనరల్ స్టోర్స్ అసోసియేషన్, బుక్ సెల్లర్స్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యవర్గం రెండు సంవత్సరాల పాటు కొనసాగుతుందని ఏకగ్రీవంగా సభ్యులు తీర్మానించారు.
ఆసోసియేషన్ అధ్యక్షలుగా కొమ్మ శ్రీనివాస్-గణేష్ జనరల్ స్టోర్స్ బుక్ సెల్లర్స్, ప్రధాన కార్యదర్శిగా- గంప సుధాకర్ తిరుమల జనరల్ స్టోర్స్ బుక్ సెల్లర్స్, కోశాధికారిగా గంప ప్రసాద్- కృష్ణ ప్రసాద్ బుక్ సెల్లర్స్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.