నిజామాబాద్ రూరల్, డిసెంబరు 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
సీఎం రిలీఫ్ ఫండ్ నిధుల నుండి ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆదేశంతో జక్రాన్‌పల్లి గ్రామానికి చెందిన సుమారు 15 మందికి సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు.
పడకంటి మంగలి నడిపి గంగాధర్‌కు 60 వేలు, క్యాంప్ సార్ వన్‌కు 10 వేల 500, వన్నెల దివ్యకు 11 వేలు, రిక్కల బుదేవికి 9 వేలు, తిట్ల చిన్నయ్య కు 10 వేలు, దవుల పోసన్నకు 10 వేల 500, అనూషకు 12 వేలు, మంజులకు 60 వేలు, గీతకు 12 వేలు, సాయి నందన్ కు 18 వేలు, సాయమ్మ కు 44 వేలు, టి నిషితకు 48 వేలు, చిన్న గంగారాంకు 18 వేలు చెక్కులు అందజేశారు.
ఇన్చార్జి సర్పంచ్, మాజీ ఎంపీటీసీ కాట్‌పల్లి నర్సారెడ్డి, నిజామాబాద్ రూరల్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సొప్పరి వినోద్, మాజీ ఎంపీటీసీ గంగారెడ్డి, వసంత్ రావు, గన్న లక్ష్మణ్, సైకిల్ టెక్స్ అక్బర్,మున్సపు, బూస శ్రీధర్, డిష్ రాజు, సాయిలు, మండల యూత్ ప్రెసిడెంట్ వెంకటేష్, నట్టా తిరుపతి, సాజిత్ కుసురుద్దీన్, సోప్పరి సుధీర్, చింటూ, గన్న సూరి, మల్లమారి ప్రశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎంఆర్‌ఎఫ్ నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే భూపతి రెడ్డికి బాధిత కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.