సోమవారం, డిసెంబరు 30, 2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం – హేమంత ఋతువు
మార్గశిర మాసం – బహుళ పక్షం
తిథి : అమావాస్య తెల్లవారుజామున 4.01 వరకు
వారం : సోమవారం (ఇందువాసరే)
నక్షత్రం : మూల రాత్రి 12.31 వరకు
యోగం : వృద్ధి రాత్రి 9.32 వరకు
కరణం : చతుష్పాత్ మధ్యాహ్నం 3.48 వరకు
తదుపరి నాగవం తెల్లవారుజామున 4.01 వరకు
వర్జ్యం : ఉదయం 7.49 – 9.29
మరల రాత్రి 10.51 – 12.31
దుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.24. – 1.08 మరల మధ్యాహ్నం 2.36 – 3.20
అమృతకాలం : సాయంత్రం 5.50 – 7.30
రాహుకాలం : ఉదయం 7.30 – 9.00
యమగండ / కేతుకాలం : ఉదయం 10.30 – 12.00
సూర్యరాశి : ధనుస్సు
చంద్రరాశి : ధనుస్సు
సూర్యోదయం : 6.34
సూర్యాస్తమయం : 5.32