1.ఉన్న కొద్ది సమయాన్నిసరిగావాడుకోలే దెందుకని? 2.ఉన్న డబ్బును పొదుపుగావాడుకోలే దెందుకని? 3.బంధుమిత్రులతో ప్రేమగాసమయాన్ని గడపలేదెందుకని? 4.గతస్మృతులనువర్తమానానికిఉపయోగించుకోలేదెందుకని? 5.దుర్గుణాల వాసనను ఇంకావదులుకోలే దెందుకని? 6.కొంగ్రొత్త హితులతోజతకట్టలే దెందుకని? 7.మానసిక,భౌతిక అనారోగ్యఅలవాట్లను వదలుకోలేదెందుకని? 8.జ్ఞాన సముపార్జనకైప్రయత్నం చేయలేదెందుకని? 9.సన్మార్గపు పిల్లదారులవైపునడక సాగించలే దెందుకని? 10.పదుగురు మెచ్చి కొలిచేలక్షణాల అడుగులేయలేదెందుకని?
Read More »Daily Archives: December 31, 2024
బాల్కొండ డిగ్రీ కళాశాలకు ఫర్నీచర్ విరాళం
బాల్కొండ, డిసెంబరు 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నూతనంగా ఏర్పడిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల బాల్కొండలో ఫర్నిచర్ విరాళంగా అందజేసిన దాతలను, టస్ట్రు సభ్యులను ప్రిన్సిపాల్, అధ్యాపకుల ఆద్వర్యంలో మంగళవారం సన్మానించారు. కాగా బీరువా, వైట్ మార్కర్ బోర్డులను సమకూర్చిన మనోహర్ ట్రస్ట్, మనోహర్, అనంత కుమార్‌లను, రోటరీ క్లబ్ పుష్పాకర్‌కి, బాల్కొండ గ్రామ అభివృద్ధి కమిటీ నుండి 12 కుర్చీలు, ఆరు వైట్ మార్కర్ బోర్డులు …
Read More »ఇళ్ల సర్వేను పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, డిసెంబరు 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన వారికి లబ్ది చేకూర్చేందుకు వీలుగా నిర్వహిస్తున్న మొబైల్ యాప్ సర్వేను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం పరిశీలించారు. మోపాల్ మండల కేంద్రంతో పాటు కులాస్ పూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలన సందర్భంగా దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారుల వివరాలను సర్వేయర్లు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్లో …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, డిసెంబరు 31, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుపుష్య మాసం – శుక్ల పక్షం తిథి : పాడ్యమి తెల్లవారుజామున 3.56 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : పూర్వాషాఢ రాత్రి 1.04 వరకుయోగం : ధృవం రాత్రి 8.21 వరకుకరణం : కింస్తుఘ్నం మధ్యాహ్నం 3.58 వరకు తదుపరి బవ తెల్లవారుజామున 3.56 వరకు వర్జ్యం : ఉదయం 10.20 – 11.58దుర్ముహూర్తము : …
Read More »