1.ఉన్న కొద్ది సమయాన్నిసరిగా
వాడుకోలే దెందుకని?
2.ఉన్న డబ్బును పొదుపుగా
వాడుకోలే దెందుకని?
3.బంధుమిత్రులతో ప్రేమగా
సమయాన్ని గడపలే
దెందుకని?
4.గతస్మృతులను
వర్తమానానికి
ఉపయోగించుకోలే
దెందుకని?
5.దుర్గుణాల వాసనను ఇంకా
వదులుకోలే దెందుకని?
6.కొంగ్రొత్త హితులతో
జతకట్టలే దెందుకని?
7.మానసిక,భౌతిక అనారోగ్య
అలవాట్లను వదలుకోలే
దెందుకని?
8.జ్ఞాన సముపార్జనకై
ప్రయత్నం చేయలే
దెందుకని?
9.సన్మార్గపు పిల్లదారులవైపు
నడక సాగించలే దెందుకని?
10.పదుగురు మెచ్చి కొలిచే
లక్షణాల అడుగులేయలే
దెందుకని?