Monthly Archives: December 2024

రాష్ట్ర స్థాయి బేస్‌బాల్‌ పోటీలకు విద్యార్థుల ఎంపిక

ఆర్మూర్‌, డిసెంబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 4న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సుద్ధపల్లి క్రీడామైదానంలో జరిగిన జిల్లా సీనియర్‌ బేస్‌ బాల్‌ ఎంపిక పోటీలలో షెడ్యూల్‌ కులాల అభివృద్ధి ఆర్మూర్‌ శాఖ హాస్టల్‌ విద్యార్థులు ఈ ప్రవళిక, జి జలజ లు పాల్గొని చక్కని ప్రతిభ కనబరిచారు. ఈనెల 07 నుండి 09 వరకు జగిత్యాల జిల్లాలో జరిగే రాష్ట్ర బేస్బాల్‌ పోటీలకు …

Read More »

ప్రజాభిప్రాయానికి అనుగుణంగా సమగ్ర నివేదిక సమర్పిస్తాం

నిజామాబాద్‌, డిసెంబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన రిజర్వేషన్ల దామాషాపై ఆయా రాజకీయ పార్టీలు, సంఘాలు, ప్రజల నుండి అభ్యర్థనలు స్వీకరించేందుకు వీలుగా ఏర్పాటైన బీసీ డెడికేటెడ్‌ కమిషన్‌ గురువారం నిజామాబాద్‌ లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిజామాబాద్‌ ఉమ్మడి (నిజామాబాద్‌, కామారెడ్డి) జిల్లాలకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది. కమిషన్‌ చైర్మన్‌ బూసాని వెంకటేశ్వరరావు, కార్యదర్శి …

Read More »

ఇందిరమ్మ ఇళ్ల సర్వే మొబైల్‌ యాప్‌ ఆవిష్కరణ

నిజామాబాద్‌, డిసెంబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అర్హులైన లబ్ధిదారుల గుర్తింపు కోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ రూపొందించిన ఇందిరమ్మ ఇళ్ల సర్వే మొబైల్‌ యాప్‌ ను ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి గురువారం రాష్ట్ర సచివాలయంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్సీ మహేష్‌ కుమార్‌ గౌడ్‌, ప్రభుత్వ సలహాదారులు …

Read More »

నేటి పంచాంగం

గురువారం, డిసెంబరు 5, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం -హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : చవితి ఉదయం 11.49 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : ఉత్తరాషాఢ సాయంత్రం 5.09 వరకుయోగం : వృద్ధి మధ్యాహ్నం 12.58 వరకుకరణం : భద్ర ఉదయం 11.49 వరకు తదుపరి బవ రాత్రి 11.18 వరకు వర్జ్యం : రాత్రి 9.04 – 10.38దుర్ముహూర్తము : ఉదయం …

Read More »

జిల్లాలో యూత్‌ కాంగ్రెస్‌ బలోపేతానికి కృషి చేస్తా…

కామారెడ్డి, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను గ్రామ గ్రామాన ప్రజలకు వివరించి పార్టీని బలోపేతం చేసి స్థానిక సంస్థ ఎన్నికలో కాంగ్రెస్‌ జెండా ఎగురవేస్తామన్నారు. జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా మధుసూదన్‌ రెడ్డి ఇటీవల జరిగిన యూత్‌ కాంగ్రెస్‌ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థిపై ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన విజయానికి కృషి …

Read More »

యూత్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడిగా భానుగౌడ్‌ ఎన్నిక

బాన్సువాడ, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ యూత్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడిగా హన్మజీపేట గ్రామానికి చెందిన భానుగౌడ్‌ తన సమీప ప్రత్యర్థి అందే రమేష్‌పై విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల అధ్యక్షుడిగా ఎన్నుకున్న యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలకు, తన ఎన్నికకు సహకరించిన నాయకులకు, మాజీ ఎమ్మెల్యే పార్టీ ఇంచార్జ్‌ ఏనుగు రవీందర్‌ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మండలంలో కాంగ్రెస్‌ …

Read More »

అంబులెన్స్‌ డ్రైవర్‌కి మూడురోజుల జైలుశిక్ష

నిజామాబాద్‌, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 2వ తేదీన ట్రాఫిక్‌ ఇన్స్‌పెక్టర్‌ పి ప్రసాద్‌, సబ్‌ ఇన్స్పెక్టర్‌ సంజీవ్‌, సిబ్బంది నిఖిల్‌ సాయి చౌరస్తా వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అంబులెన్స్‌ డ్రైవర్‌ మొహమ్మద్‌ ఇసాక్‌ తాగినమత్తులో డ్రైవింగ్‌ చేస్తూ పట్టుబడ్డాడు. వెంటనే బ్రీత్‌ అనలైజర్‌తో చెక్‌ చేయగా అతను తాగినట్లు నిర్దారణ కాగా వెంటనే ఇన్స్పెక్టర్‌ ప్రసాద్‌ మరియు సిబ్బంది అతనిని …

Read More »

నిజామాబాద్‌కు బీసీ డెడికేటెడ్‌ కమిషన్‌ రాక

నిజామాబాద్‌, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణాలో స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన అవసరమయిన రిజర్వేషన్ల దామాషాను పేర్కొనే విషయంలో ఆసక్తి కలిగిన బీ.సీ కుల సంఘాలు, ప్రజా ప్రతినిధులు, ఇతర కుల సంఘాలు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు, ప్రజల నుండి అభిప్రాయ సేకరణ, అభ్యర్ధనలు, సలహాలు, ఆక్షేపణలను స్వీకరించడానికి బీ.సీ డెడికేటెడ్‌ కమిషన్‌ ఈ నెల 5న గురువారం నిజామాబాద్‌ …

Read More »

10న కృత్రిమ కాళ్ళు ఉచితంగా అందజేసే శిబిరం…

నిజామాబాద్‌, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిసెంబర్‌ 10వ తేదీ మంగళవారం రోజు ఉదయం 10:30 గంటలకు రోటరీ కృత్రిమ అవయవ కేంద్రం బర్కత్‌పురా నిజామాబాద్‌లో నిర్వహించనున్నట్టు రోటరీ అధ్యక్షులు రజనీష్‌ కిరాడ్‌ అన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఏదేని కారణాలతో యాక్సిడెంట్లో కాళ్లు కోల్పోయిన వాళ్లు ఇట్టి శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని, శిబిరానికి వచ్చిన వారి కాళ్ళ కొలతలు తీసుకొని పంపించబడును. వారం తర్వాత …

Read More »

జంతు శాస్త్రంలో డాక్టరేట్‌ సాధించడం అభినందనీయం…

కామారెడ్డి, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్‌ నగర్‌ కాలనీకి చెందిన ట్రాన్స్‌ కో విజిలెన్స్‌ విభాగంలో కానిస్టేబుల్‌ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్‌ పుట్ల అనిల్‌ కుమార్‌ ఇటీవలే జంతు శాస్త్రంలో డాక్టరేట్‌ ను రాజస్థాన్‌ లోని మాధవ్‌ యూనివర్సిటీలో పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర డిజిపి డాక్టర్‌ జితేందర్‌ ను మర్యాదపూర్వకంగా కలిశారు. కానిస్టేబుల్‌గా ఉండి దేశంలోనే …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »