Monthly Archives: December 2024

కామారెడ్డిలో ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం

కామారెడ్డి, డిసెంబరు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి లైన్స్‌ క్లబ్‌, కామారెడ్డి ఐఎంఏ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం అడిషనల్‌ కలెక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్డి స్థానిక మునిసిపల్‌ కార్యాలయం వద్ద ఎయిడ్స్‌ నిర్మూలన ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ కామారెడ్డి నగర ప్రధాన వీధుల్లో మోటార్‌ సైకిల్‌పై అవగాహన నినాదాలు ఇస్తూ కొనసాగింది. చివరకు ఐఎంఏ కార్యాలయంలో ముగించి అవగాహన విషయమై పలువురు డాక్టర్లు, లైన్స్‌ క్లబ్‌ …

Read More »

కానిస్టేబుల్‌ కిష్టయ్య విగ్రహానికి నివాళులు

బాన్సువాడ, డిసెంబరు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలో కానిస్టేబుల్‌ కిష్టయ్య వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఆదివారం రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కాసుల బాలరాజ్‌ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో తుపాకితో కాల్చుకొని ఉద్యమానికి ఊపిరి పోసి అమరుడైన కానిస్టేబుల్‌ కిష్టయ్యను స్మరించుకోవడం మనందరి బాధ్యత అన్నారు. ఈ సందర్భంగా ముదిరాజ్‌ మహాసభ ఆధ్వర్యంలో …

Read More »

కామారెడ్డిలో 2కె రన్‌

కామారెడ్డి, డిసెంబరు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఈరోజు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు కార్యక్రమం లో భాగంగా జిల్లా యువజన మరియు క్రీడల శాఖ వారి ఆధ్వర్యంలో 2కె రన్‌ కామారెడ్డి మున్సిపల్‌ ఆఫీస్‌ కార్యాలయం నుండి గవర్నమెంట్‌ జూనియర్‌ కాలేజ్‌ వరకు నిర్వహించారు. ఇందులో భాగంగా 2కె రన్‌ కార్యక్రమాన్ని అడిషనల్‌ కలెక్టర్‌ లోకల్‌ బాడీస్‌ శ్రీనివాస్‌ రెడ్డి జెండా …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, డిసెంబరు 1, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : అమావాస్య ఉదయం 11.01 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : అనూరాధ మధ్యాహ్నం 2.26 వరకుయోగం : సుకర్మ సాయంత్రం 5.20 వరకుకరణం : నాగవం ఉదయం 11.01 వరకు తదుపరి కింస్తుఘ్నం రాత్రి 11.29 వరకు వర్జ్యం : రాత్రి 8.21 – 10.03దుర్ముహూర్తము : మధ్యాహ్నం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »