Yearly Archives: 2024

బీ.సీ కమిషన్‌ పర్యటన నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన రిజర్వేషన్ల దామాషాపై ఆయా రాజకీయ పార్టీలు, సంఘాలు, ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు వీలుగా తెలంగాణ బీసీ కమిషన్‌ ప్రతినిధుల బృందం ఈ నెల 29న నిజామాబాద్‌ కు విచ్చేయనున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ ఎస్‌.కిరణ్‌ కుమార్‌ అధికారులకు సూచించారు. బీ.సీ కమిషన్‌ పర్యటనను పురస్కరించుకుని శనివారం ఐ.డీ.ఓ.సీలో …

Read More »

డిగ్రీ కళాశాలలో వ్యాసరచన, రంగోలి పోటీలు

ఆర్మూర్‌, అక్టోబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ చెందిన సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ ఆధ్వర్యంలో ఆర్మూర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా ఈ నెల 28 నుంచి 29వ తేదీ వరకు ‘‘ఏక్‌ భారత్‌ శ్రేష్ఠ భారత్‌’’ పై రెండు రోజుల పాటు ఛాయాచిత్ర పదర్శన ఏర్పాట్లు చేసినట్లు సీబీసీ ఫీల్డ్‌ పబ్లిసిటీ ఆఫీసర్‌ …

Read More »

నేటి పంచాంగం

శనివారం, అక్టోబర్‌ 26, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుఆశ్వయుజ మాసం – బహుళ పక్షం తిథి : నవమి ఉదయం 6.18 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : ఆశ్లేష మధ్యాహ్నం 1.19 వరకుయోగం : శుభం ఉదయం 9.49 వరకుకరణం : గరజి ఉదయం 6.18 వరకుతదుపరి వణిజ సాయంత్రం 6.47 వరకు వర్జ్యం : రాత్రి 2.09 – 3.51 వరకుదుర్ముహూర్తము : ఉదయం …

Read More »

ప్రమాదవశాత్తు గోదావరిలో పడి వ్యక్తి మృతి

నందిపేట్‌, అక్టోబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలంలోని ఉమ్మెడ సమీపంలో ఉన్న గోదావరి బ్రిడ్జ్‌ వద్ద ప్రమాదవశాత్తు ఆలూర్‌ గ్రామానికి చెందిన కండెల గడ్డం నర్సయ్య ఈ నెల 24న గోదావరిలో పడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం మృతుడి శవాన్ని గుర్తించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. శవాన్ని ఆర్మూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Read More »

నిర్ణీత గడువు లోగా పనులు పూర్తిచేయాలి…

కామారెడ్డి, అక్టోబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపై తహసీల్దార్లు సత్వర చర్యలు తీసుకోవాలని, నిర్ణీత గడువులోగా ఆయా పనులు పూర్తిచేసి నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శుక్రవారం రోజున కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఆర్డీఓలు, తహసీల్దార్లు, నాయబ్‌ తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, సర్వే ల్యాండ్‌ రికార్డ్స్‌, సంబంధిత కలెక్టరేట్‌ సెక్షన్‌ పర్యవేక్షకులతో పలు అంశాలపై కలెక్టర్‌ సమీక్షించారు. …

Read More »

విద్యార్థుల సామర్ధ్యాన్ని పెంపొందించేలా బోధించాలి..

రుద్రూర్‌, అక్టోబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రుద్రూర్‌ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు శుక్రవారం సందర్శించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో జెడ్పి హైస్కూల్‌ లో చేపట్టిన పనులను పరిశీలించి, ఆయా తరగతుల విద్యార్థులకు అందిస్తున్న విద్యాబోధన, డిజిటల్‌ తరగతుల నిర్వహణ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలుగు, …

Read More »

ఎల్‌.ఆర్‌.ఎస్‌. సర్వే వేగవంతంగా నిర్వహించాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్‌.ఆర్‌.ఎస్‌. సర్వే పక్కగా, వేగవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శుక్రవారం రోజున కామారెడ్డి మున్సిపల్‌ పరిధిలోని అడ్లూర్‌ వార్డ్‌ నెంబర్‌ 1 లోని పలు భూముల ఎల్‌.ఆర్‌.ఎస్‌. ప్రక్రియ ను కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఎల్‌.ఆర్‌.ఎస్‌. పథకం సర్వే ను మార్గదర్శకాలకు అనుగుణంగా, వేగవంతంగా సర్వే నిర్వహించాలని అన్నారు. రెవిన్యూ, …

Read More »

డిగ్రీ కళాశాలను సందర్శించిన కలెక్టర్‌

కామారెడ్డి, అక్టోబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శుక్రవారం రోజున కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా తొలుత రాశీ వనంలో కలెక్టర్‌ మొక్కను నాటారు. అనంతరం ఎన్‌.సి.సి. విద్యార్థులచే గాడ్‌ ఆఫ్‌ హానర్‌ స్వీకరించారు. కళాశాలలోని కంప్యూటర్‌ ల్యాబ్‌, ఫారెస్ట్రీ ల్యాబ్‌ లను పరిశీలించి, విద్యార్థులను …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, అక్టోబర్‌ 25, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుఆశ్వయుజ మాసం – బహుళ పక్షం తిథి : నవమి పూర్తివారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : పుష్యమి మధ్యాహ్నం 12.08 వరకుయోగం : సాధ్యం ఉదయం 10.31 వరకుకరణం : తైతుల సాయంత్రం 6.07 వరకుతదుపరి గరజి తెల్లవారుజామున 5.57 వరకు వర్జ్యం : రాత్రి 1.33 – 3.14 వరకుదుర్ముహూర్తము : ఉదయం 8.17 – …

Read More »

శుక్రవారం సాయంత్రంలోగా నిర్ణయం ప్రకటిస్తాం

హైదరాబాద్‌, అక్టోబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావుతో కలిసి సీఎం సమావేశమయ్యారు. ఉద్యోగుల డీఏ చెల్లింపు విషయంపై శుక్రవారం సాయంత్రంలోగా నిర్ణయం ప్రకటిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ఉద్యోగులకు సంబంధించి వివిధ సమస్యల పరిశీలన …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »