Yearly Archives: 2024

న్యాయవాది ఎస్‌ఎన్‌ మూర్తి కీర్తి అజరామరం….

నిజామాబాద్‌, అక్టోబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ బార్‌ అసోసియేషన్‌ సీనియర్‌ న్యాయవాది, ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌ మాజీ సభ్యుడు గాదే సత్యనారాయణ మూర్తి మృతి చాలా బాధాకరమని నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మల్లెపూల జగన్‌ మోహన్‌ గౌడ్‌ అన్నారు. న్యాయవాదిగా ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ప్రాక్టీస్‌ చేస్తు న్యాయసేవలు అందించారని కొనియాడారు. మూర్తి మృతికి సంతాప సూచకంగా బార్‌ సమావేశపు హల్‌లో …

Read More »

ప్రజావాణికి 51 ఫిర్యాదులు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని నగర పాలక సంస్థ కమిషనర్‌ ఎం.మకరంద్‌ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 51 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కమిషనర్‌ మకరంద్‌, కలెక్టరేట్‌ ఏ.ఓ ప్రశాంత్‌ లకు విన్నవిస్తూ అర్జీలు …

Read More »

ఆర్జీలను పరిశీలించి సత్వర చర్యలు తీసుకోవాలి…

కామారెడ్డి, అక్టోబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి లో వచ్చిన అర్జీలను పరిశీలించి సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. సోమవారం రోజున కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లాలోని వివిధ సమస్యలపై దరఖాస్తు దారుల అర్జీలను సమర్పించారు. ఆయా దరఖాస్తులను పరిశీలించి తగు చర్య నిమిత్తం సంబంధిత అధికారులను అందజేశారు. ప్రజా వాణి అనంతరం ఇందిరమ్మ కమిటీలు, ఎల్‌.ఆర్‌.ఎస్‌. దరఖాస్తులు, ప్రజావాణి …

Read More »

కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి….

బాన్సువాడ, అక్టోబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు తాము పండిరచిన పంటలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని రాష్ట్ర వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. సోమవారం బాన్సువాడ మార్కెట్‌ కమిటీ ఆవరణలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆగ్రో చైర్మన్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కాసుల బాలరాజ్‌ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన …

Read More »

నందిపేట్‌లో భారీ వర్షం

నందిపేట్‌, అక్టోబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలంలో మధ్యాహ్నం భారీ వర్షం పడిరది. దీనితో ఆదివారం దుర్గా మాత విగ్రహ నిమర్జనం కు ఆటంకం ఎదురైంది. రైతులు కోసిన వరిధాన్యం తడిసిపోయింది. ఎంతో కస్టపడి ఎండబెట్టిన వరి ధాన్యం నీళ్లలో పోసిన పన్నీరులా తయారైంది. సకాలంలో కొనుగోలు కేంద్రాలు తెరిస్తే సమస్య ఉండేది కాదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తడిసిన వరి ధాన్యంను …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, అక్టోబర్‌ 14, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం తిథి : ద్వాదశి రాత్రి 12.23 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : శతభిషం రాత్రి 10.28 వరకుయోగం : గండ సాయంత్రం 4.34 వరకుకరణం : బవ మధ్యాహ్నం 1.25 వరకు తదుపరి బాలువ రాత్రి 12.23 వరకు వర్జ్యం : ఉదయం 6.34 – 8.05మరల తెల్లవారుజామున 4.28 …

Read More »

అంగరంగ వైభవంగా దుర్గామాత నిమజ్జన శోభాయాత్ర

మాక్లూర్‌, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ మండల పరిధిలోని దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిమజ్జన కార్యక్రమాన్ని మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. దుర్గామాతను తొమ్మిది రోజులు అమ్మవారిని యజ్ఞ యాగాలతో నిష్ఠంగా పూజా కార్యక్రమాలతో నిర్వహించారు. గ్రామాల్లోని ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో పాడిపంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని దుర్గామాతను వేడుకున్నారు. దుర్గామాతను ఆటపాటల కోలాట సప్పుడుల మధ్య నిమజ్జన కార్యక్రమా రాలిని నిర్వహించారు.పుణ్యక్షేత్రమైన బాసర్‌ …

Read More »

ఇబ్రహీంపేట్‌లో ఘనంగా దుర్గామాత శోభాయాత్ర..

బాన్సువాడ, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్‌ గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు రోజున దుర్గామాత శోభాయాత్రను గ్రామస్తులు ఐక్యమత్యంతో దుర్గామాత శోభయాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లడ్డు వేలం పాటలో చిట్టి వెంకటి 35వేల రూపాయలకు లడ్డూను దక్కించుకోగా, లడ్డు లక్కీ డ్రా లో దేవారం గీత సంతోష్‌ రెడ్డి దంపతులు లక్కీ డ్రాలో దక్కించుకున్నారు. దుర్గామాత శోభాయాత్రను …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, అక్టోబర్‌ 13, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం తిథి : ఏకాదశి రాత్రి 2.25 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : ధనిష్ఠ రాత్రి 11.45 వరకుయోగం : శూలం రాత్రి 7.18 వరకుకరణం : వణిజ మధ్యాహ్నం 3.18 వరకుతదుపరి భద్ర రాత్రి 2.25 వరకు వర్జ్యం : ఉదయం .శే.వ. 6.07 వరకుదుర్ముహూర్తము : సాయంత్రం 4.04 …

Read More »

నేటి పంచాంగం

శనివారం, అక్టోబర్‌ 12, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం తిథి : దశమి తెల్లవారుజామున 4.11 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : శ్రవణం రాత్రి 12.45 వరకుయోగం : ధృతి రాత్రి 9.46 వరకుకరణం : తైతుల సాయంత్రం 4.54 వరకుతదుపరి గరజి తెల్లవారుజామున 4.11 వరకు వర్జ్యం : ఉదయం .శే.వ. 6.51 వరకుమరల తెల్లవారుజామున 4.35 నుండిదుర్ముహూర్తము …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »