Yearly Archives: 2024

నేటి పంచాంగం

శనివారం, అక్టోబర్‌ 5, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం తిథి : తదియ తెల్లవారుజామున 4.32 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : స్వాతి రాత్రి 7.53 వరకుయోగం : విష్కంభ తెల్లవారుజామున 5.31 వరకుకరణం : తైతుల మద్యాహ్నం 3.37 వరకుతదుపరి గరజి తెల్లవారుజామున 4.32 వరకు వర్జ్యం : రాత్రి 1.58 – 3.42దుర్ముహూర్తము : ఉదయం 5.54 …

Read More »

అట్రాసిటీ కేసులు సత్వరమే పరిష్కరించాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య అన్నారు. శుక్రవారం నిజామాబాద్‌ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్‌)లోని సమావేశ మందిరంలో కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, పోలీస్‌ కమిషనర్‌ కల్మేశ్వర్‌ల ఆధ్వర్యంలో పోలీసు, రెవెన్యూ అధికారులు, ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి, సంక్షేమ శాఖల అధికారులు, కుల …

Read More »

ఈవిఎం గోదాము పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ.వీ.ఏం. వివిపాట్‌ గోదామును జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ తనిఖీ చేశారు. ఎన్నికల కమీషన్‌ ఆదేశాల మేరకు ఈ.వీ.ఎం., వివిప్యాట్‌ నిల్వ చేసిన గోదామును శుక్రవారం రోజున కలెక్టర్‌ పరిశీలించారు. ఈ తనిఖీలో అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్డి, రాజకీయ పార్టీల ప్రతినిధులు మదన్‌ లాల్‌ జాదవ్‌ (ఆమ్‌ ఆద్మీ పార్టీ), ఆర్‌.సంతోష్‌ రెడ్డి (బి. జె. పి), …

Read More »

డెంగ్యూ బాధితుడికి ప్లేట్‌లెట్స్‌ అందజేత

కామారెడ్డి, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న రాజేష్కు అత్యవసరంగా బి పాజిటివ్‌ ప్లేట్లెట్స్‌ అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌ రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించారు. సింగరాయపల్లి గ్రామానికి చెందిన అంకం బాలకిషన్‌ మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి ప్లేట్‌ లెట్స్‌ను కేబిఎస్‌ రక్తనిధి …

Read More »

రెండోరోజు కొనసాగిన న్యాయవాదుల ఆందోళన

నిజామాబాద్‌, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌ సిటి సివిల్‌ కోర్టు న్యాయవాది మహమ్మద్‌ అబ్దుల్‌ కలీమ్‌పై మదన్నపేట్‌ పోలీసుల దాడిని నిరసిస్తూ నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం రెండవరోజు ఆందోళన కొనసాగింది. బార్‌ అధ్యక్షుడు మల్లెపూల జగన్‌ మోహన్‌ గౌడ్‌ నాయకత్వంలో న్యాయవాదులు జిల్లాకోర్టు చౌరస్తాకు చేరుకుని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తు పోలీసుల చట్టవ్యతిరేకమైన చర్యలను ఏకరువుపెట్టారు. ఈ సందర్భంగా జగన్‌ …

Read More »

రైల్వే స్టేషన్‌లో శ్రమదానం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వచ్ఛత ప్రతి ఒక్కరి జీవన విధానం కావాలని హైదరాబాద్‌ రైల్వే డివిజన్‌ అసిస్టెంట్‌ డివిజనల్‌ ఫైనాన్స్‌ మేనేజర్‌ సాల్వన్‌ సంగ తెలిపారు. నిజామాబాద్‌ జంక్షన్‌ రైల్వే స్టేషన్‌ లో గురువారం ‘‘స్వచ్ఛత పక్వాడ’’లో భాగంగా రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ పామ్‌, రైల్వే ట్రాక్‌, తదితర ప్రదేశాలలో శ్రమదానం నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ రైల్వే డివిజన్‌ అసిస్టెంట్‌ డివిజనల్‌ …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, అక్టోబర్‌ 4, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం తిథి : విదియ రాత్రి 2.47 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : చిత్ర సాయంత్రం 5.31 వరకుయోగం : వైధృతి తెల్లవారుజామున 5.13 వరకుకరణం : బాలువ మధ్యాహ్నం 1.45 వరకు తదుపరి కౌలువ రాత్రి 2.47 వరకు వర్జ్యం : రాత్రి 11.40 – 1.25దుర్ముహూర్తము : ఉదయం …

Read More »

ఇంటింటి కుటుంబ సర్వే పక్కాగా నిర్వహించాలి

బాన్సువాడ, అక్టోబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటింటి కుటుంబ సర్వే పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. గురువారం రోజున కామారెడ్డి మున్సిపల్‌ పరిధిలోని వార్డ్‌ నెంబర్‌ 6 లో కుటుంబ సర్వే పనులను కలెక్టర్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్ట్‌ క్రింద చేపడుతున్న ఇంటింటి కుటుంబ సర్వేను పకడ్బందీగా పూర్తి …

Read More »

స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు

బాన్సువాడ, అక్టోబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో దేవి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా గురువారం అమ్మవారు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో దేవీ నవరాత్రుల సందర్భంగా ఆలయ అర్చకులు సంతోష్‌ శర్మ, విజయ్‌ శర్మ అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుండి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఆలయ …

Read More »

నేటి పంచాంగం

గురువారం, అక్టోబర్‌ 3, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం తిథి : పాడ్యమి రాత్రి 12.47 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : హస్త మధ్యాహ్నం 2.57 వరకుయోగం : ఐంద్రం తెల్లవారుజాము 4.44 వరకుకరణం : కింస్తుఘ్నం ఉదయం 11.46 వరకుతదుపరి బవ రాత్రి 12.47 వరకు వర్జ్యం : రాత్రి 11.48 – 1.34దుర్ముహూర్తము : ఉదయం 9.51 …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »