బుధవారం, అక్టోబర్ 2, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – వర్ష ఋతువుభాద్రపద మాసం – బహుళ పక్షం తిథి : అమావాస్య రాత్రి 10.44 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : ఉత్తర మధ్యాహ్నం 12.22 వరకుయోగం : బ్రహ్మం తెల్లవారుజామున 4.09 వరకుకరణం : చతుష్పాత్ ఉదయం 9.47 వరకుతదుపరి నాగవం రాత్రి 10.44 వరకు వర్జ్యం : రాత్రి 9.40 – 11.26దుర్ముహూర్తము : ఉదయం …
Read More »Yearly Archives: 2024
బాల్కొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
బాల్కొండ, అక్టోబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్కొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. తీరొక్క పువ్వులతో బతుకమ్మలను పేర్చారు. కళాశాల ఆవరణలో విద్యార్థినిలు రంగురంగుల దుస్తులు ధరించి బతుకమ్మ పాటలకు నృత్యాలు చేశారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింభించేలా నృత్యాలు చేస్తూ బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ డాక్టర్ వేణు ప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరై బతుకమ్మ …
Read More »ఫ్యామిలీ డిజిటల్ కార్డుల ప్రయోగాత్మక సర్వేను పక్కాగా జరిపించాలి
నిజామాబాద్, అక్టోబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీ కోసం ప్రయోగాత్మకంగా ఈ నెల 3 వ తేదీ నుండి పైలెట్ ప్రోగ్రామ్ కింద చేపట్టనున్న ప్రయోగాత్మక సర్వేను పక్కాగా జరిపించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి సూచించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల సర్వే, నగరాలు, పట్టణ ప్రాంతాల విస్తరణకై ప్రతిపాదనలు, …
Read More »శ్రీ సరస్వతీ విద్యా మందిర్‌లో ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు
ఆర్మూర్, అక్టోబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని శ్రీ సరస్వతీ విద్యా మందిరు పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. తీరొక్క పువ్వులతో బతుకమ్మలను పేర్చారు. పాఠశాల ఆవరణలో విద్యార్థినిలు రంగురంగుల దుస్తులు ధరించి బతుకమ్మ, డీజే పాటలకు నృత్యాలు చేశారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిభంభించేలా నృత్యాలు చేస్తూ బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ వినోద్ …
Read More »పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి…
బాన్సువాడ, అక్టోబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో మంగళవారం మండల న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో జడ్జి టిఎస్పి భార్గవి న్యాయవాదులతో కలిసి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా శ్రమదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరి పాటించినట్లయితే ఎటువంటి అనారోగ్యాలు దరిచేరన్నారు. కార్యక్రమంలో …
Read More »సత్యం, శాంతి, ప్రేమలకు చిహ్నంగా నిలిచిన గాంధీజీని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలి
నిజామాబాద్, అక్టోబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో సీబీసీ మరియు నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం పాలిటెక్నిక్ కళాశాలలో ‘‘స్వచ్ఛత హి సేవా’’ అవగాహన కార్యక్రమం శ్రమదానంతో పాటు ముందస్తు గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ చిత్రపటానికి జిల్లా యువజన అధికారి శైలి బెల్లాల్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి.ధర్మ నాయక్, …
Read More »అటువంటి వారికి చట్టం అండగా నిలుస్తుంది…
కామారెడ్డి, అక్టోబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వృద్దులు ఆరోగ్యవంతంగా ఉంటూ, సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. అంతర్జాతీయ వయో వృద్దుల దినోత్సవం సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని వయో వృద్ధుల ఫోరం భవనంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వృద్దులు ఆరోగ్యవంతంగా ఉండాలని, తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో వారం …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, అక్టోబర్ 1, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – వర్ష ఋతువుభాద్రపద మాసం – బహుళ పక్షం తిథి : చతుర్దశి రాత్రి 8.49 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : పుబ్బ ఉదయం 9.59 వరకుయోగం : శుక్లం తెల్లవారుజామున 3.41 వరకుకరణం : భద్ర ఉదయం 7.53 వరకు తదుపరి శకుని రాత్రి 8.49 వరకు వర్జ్యం : సాయంత్రం 5.53 – 7.39దుర్ముహూర్తము : …
Read More »విజయేందర్ రెడ్డి సేవలు ప్రశంసనీయం
నిజామాబాద్, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా రెవెన్యూ శాఖలో తహశీల్దార్ క్యాడర్ లో పదవీ విరమణ చేసిన కలెక్టరేట్ కార్యాలయ ఈ-సెక్షన్ పర్యవేక్షకుడు విజయేందర్ రెడ్డి అందించిన సేవలుప్రశంసనీయం అని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కొనియాడారు. విజయేందర్ రెడ్డి సోమవారం పదవీ విరమణ చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఘనంగా వీడ్కోలు …
Read More »విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత
నిజామాబాద్, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ పనితీరులో స్పష్టమైన మార్పు తెస్తామని జిల్లా ఇంచార్జ్ మంత్రి, రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంత్రి జూపల్లి సోమవారం నిజామాబాద్ జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, శాసన …
Read More »