కామారెడ్డి, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో నీటి సంరక్షణ, భూ గర్భ జలాలు పెంపొందించే పనులకు సంబంధించిన పూర్తి నివేదికలను క్రోడీకరించి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో నీటి సంరక్షణ, భూ గర్భ జలాలు పెంచే పనులు, ప్లాంటేషన్ లకు …
Read More »Yearly Archives: 2024
కోర్టు ఎదుట న్యాయవాదుల నిరసన
నిజామాబాద్, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఫెడరేషన్ అఫ్ బార్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపుమేరకు సోమవారం నిజామాబాద్ బార్ అసోసియేషన్ అత్యవసర సమావేశమై న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలని తీర్మానించారు. అనంతరం జిల్లా కోర్టు ప్రధాన ద్వారం ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ …
Read More »మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక ప్రకటన
ఆర్మూర్, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా మోర్తాడ్, భీమ్గల్, ఆర్మూర్‌లలో నూతనంగా నిర్మించిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ భవనాలను జిల్లా ఇంచార్జి మంత్రి అయిన రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీతో కలిసి లాంఛనంగా ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, …
Read More »ప్రజావాణిలో 74 దరఖాస్తులు
కామరెడ్డి, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్జీ దారుల సమస్య పరిష్కరించేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నదని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం రోజున సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ఏర్పాటుచేసిన ప్రజావాణి లో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల అర్జీలను కలెక్టర్ …
Read More »ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 62 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, అంకిత్ తో పాటు డీఆర్డీఓ సాయాగౌడ్, …
Read More »నేటి పంచాంగం
సోమవారం, సెప్టెంబరు 30, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – వర్ష ఋతువుభాద్రపద మాసం – బహుళ పక్షం తిథి : త్రయోదశి రాత్రి 7.00 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : మఖ ఉదయం 7.43 వరకు తదుపరి పుబ్బయోగం : శుభం తెల్లవారుజామున 3.13 వరకుకరణం : గరజి ఉదయం 6.18 వరకుతదుపరి వణిజ రాత్రి 7.00 వరకు వర్జ్యం : సాయంత్రం 4.28 – 6.13దుర్ముహూర్తము …
Read More »మహిళల ఆరోగ్య సంరక్షణకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది
హైదరాబాద్, సెప్టెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళల ఆరోగ్య సంరక్షణకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారికి సాధికారతతో పాటు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. మహిళల ఆరోగ్యమే కుటుంబాలకు బలమని, సమాజ శ్రేయస్సుకు అదే పునాది అన్నారు. మహిళల ఆరోగ్య సంరక్షణ, సంక్షేమం కోసం మరిన్ని ఆసుపత్రులు నిర్మిస్తామని, సంబంధిత వ్యవస్థలను బలోపేతం చేస్తామని తెలిపారు. బ్రెస్ట్ క్యాన్సర్ పై …
Read More »బస్సు డిపో నిర్మించుకుంటే పోరాటం ఉదృతం చేస్తాం..
నందిపేట్, సెప్టెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సు డిపో నిర్మించుకుంటే పోరాటం ఉదృతం చేస్తామని జాయింట్ యాక్షన్ కమిటీ ఆదివారం డిమాండ్ చేసింది. నందిపేట్‌లో బస్సు డిపో నిర్మిస్తామని అవసరమైన స్థలం ఇప్పించాలని ఉమ్మడి మండల నాయకులను కోరారని జే ఏ సి. తెలిపింది. ఆసమయంలో రేషన్ కార్డుకు ఐదు రూపాయల చొప్పున వసూలు చేసి బస్సు …
Read More »నందిపేట్ సాంకేతిక కళాశాలలో స్వచ్ఛతాహి సేవ..
నందిపేట్, సెప్టెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండల కేంద్రంలోని ప్రభుత్వ సాంకేతిక కళాశాలలో ఆదివారం స్వచ్ఛతాహి సేవ కారిక్రమాలు జరిగాయి. ఎన్ ఎస్ ఎస్ విద్యార్థులు విద్యుత్ ఉప కేంద్రం, స్మార్ట్ ఆగ్రో ఫుడ్ పార్క్, కేదారేశ్వర ఆశ్రమం వరకు ర్యాలీ నిర్వహించారు. స్వచ్ఛత ప్రతిజ్ఞ చేసి శ్రమదానం నిర్వహించి ప్లాస్టిక్, వ్యర్థ పదార్థాలు తొలగించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రాజ్ కుమార్, ఎన్ …
Read More »గోమాత సేవలో తరించిన క్షత్రియ విద్యార్థులు
ఆర్మూర్, సెప్టెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : క్షత్రియ పాఠశాల, చేపూర్ నందు గోమాత వైభవం పూజ కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు. పూజ కార్యక్రమాన్ని క్షత్రియ విద్యా సంస్థల డైరక్టర్ అల్జాపూర్ పరీక్షిత్ నిర్వహించారు. వేదికపైన స్కూల్ ప్రిన్సిపాల్ లక్ష్మి నరసింహస్వామి, వైస్ ప్రిన్సిపాల్ జ్యోత్స్న పాండే ఉన్నారు. గోమాతకు పూజ గావించిన అనంతరం డైరక్టర్ అల్జాపూర్ పరీక్షిత్ మాట్లాడుతూ గోమాత భారతీయుల దైవమని, ముక్కోటి …
Read More »