Yearly Archives: 2024

వసతి గృహాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

నందిపేట్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలంలోని ఖుదావంద్‌ పూర్‌ గ్రామంలోని ఎస్‌ సి, బి సి. వసతి గృహాలను బుధవారం ఆర్మూర్‌ ఎమ్మెల్యే పైడి రాకేష్‌ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసారు. వసతి గృహాలలోని మరుగు దొడ్లు పరిశీలించారు. వంద మంది విద్యార్థుల కు మూడు మరుగు దొడ్లు ఉండటం బాధ వ్యక్తం చేసారు. ఎప్పుడో నిర్మించిన వసతి గృహం కావడంతో లీకేజీలు …

Read More »

లైంగిక దాడికేసులో నిందితునికి జీవిత ఖైదు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2023 సంవత్సరం దేవన్‌ పల్లి పోలీసు స్టేషన్‌ కు సంబంధించిన బాలికపై లైంగిక దాడి పోక్సో చట్టం కేసులో నిందితుడు అయిన మరిపల్లి బాలకృష్ణ ఏ బాలరాజ్‌ , 40 సంవత్సరాల గల వ్యక్తికి కామారెడ్డి మొదటి అదనపు జిల్లా జడ్జి లాల్‌ సింగ్‌ శ్రీనివాస్‌ నాయక్‌, జీవిత ఖైది శిక్ష మరియు 10 వేల జరిమానా విధించినట్టు …

Read More »

మదన్‌ మోహన్‌ ట్రస్ట్‌ ఉచిత అంబులెన్స్‌ సర్వీస్‌

కామారెడ్డి, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి మండలం, గండి మాసానిపేట్‌ గ్రామానికి చెందిన శిల్పా ప్రెగ్నెన్సీ తో ఉండగా చికిత్స నిమిత్తం మదన్‌ మోహన్‌ ట్రస్ట్‌ అంబులెన్స్‌లో కామారెడ్డి గవర్నమెంట్‌ హాస్పిటల్‌ కి తరలించారు. నాగిరెడ్డిపేట్‌ మండలం రాఘవపల్లి గ్రామానికి చెందిన పోచగొండకి ఆకస్మాత్తుగా అనారోగ్యానికి గురి కావడంతో వెంటనే మదన్‌ మోహన్‌ ట్రస్ట్‌ అంబులెన్స్‌లో ఎల్లారెడ్డి గవర్నమెంట్‌ హాస్పిటల్‌ కి తరలించారు. ఎల్లారెడ్డి …

Read More »

27 నుంచి హైదరాబాద్‌ నుంచి విమాన సర్వీసులు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అయోధ్యకు హైదరాబాద్‌ నుంచి విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈనెల 27 నుంచే శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ఈ సేవలను ప్రారంభించనుందని అధికారులు తెలిపారు. వారంలో నాలుగుసార్లు ఈ విమాన సర్వీసులుంటాయి. ఇండిగో ఎయిర్‌లైన్స్‌ అయోధ్యతో పాటు కాన్పూర్‌, ఆగ్రా, ప్రయాగ్‌రాజ్‌ నగరాలకు సంబంధించిన విమాన సర్వీసుల వివరాలను వెల్లడిరచింది.

Read More »

బూత్‌ స్థాయి ఏజెంట్లను నియమించుకోవాలి…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హత కలిగిన కొత్త ఓటర్లను నమోదు చేసుకునే విధంగా సహకరించాలని, బూత్‌ స్థాయి ఏజెంట్లను నియమించుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. బుధవారం రోజున వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్‌ మినీ సమావేశ మందిరంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, అర్హత కలిగిన కొత్త ఓటర్ల పేర్లను నమోదు చేయాలని సూచించారు. బూత్‌ …

Read More »

రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్‌ ఎస్‌.కిరణ్‌ కుమార్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం అదనపు కలెక్టర్‌ అధ్యక్షతన రోడ్డు భద్రతా జిల్లా కమిటీ సమావేశం జరిగింది. పోలీస్‌, రవాణా, ఆర్‌ అండ్‌ బీ, పంచాయతీ రాజ్‌, జాతీయ రహదారుల సంస్థ, జిల్లా వైద్యారోగ్య శాఖ, ఆర్టీసీ, రెడ్‌ …

Read More »

గ్రామ మంచి నీటి సహాయకులకు శిక్షణా తరగతులు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మిషన్‌ భగీరథ శాఖ ఆధ్వర్యంలో మంచినీటి సరఫరాకు సంబందించిన నాలుగు అంశాలపై గ్రామ మంచినీటి సహాయకులకు శిక్షణా తరగతులు కొనసాగుతున్నాయని ఆ శాఖ ఈ.ఈ కె.రాకేష్‌ తెలిపారు. కోటగిరి, సిరికొండ, నందిపేట, భీంగల్‌ మండలాల్లో ఇప్పటికే శిక్షణ తరగతులు ప్రారంభం అయ్యాయన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో అక్టోబర్‌ 23వ తేదీ వరకు శిక్షణ తరగతులు కొనసాగేలా ప్రణాళిక …

Read More »

చిన్నారిపై పి.ఇ.టి. వికృత చేష్టలు… అరెస్ట్‌

కామారెడ్డి, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జీవదాన్‌ స్కూల్‌లో చదువుతున్న 6 సంవత్సరాల చిన్నారిపై అదే స్కూల్‌కి చెందిన పీఈటి టీచర్‌ ఈనెల 21న అసభ్యంగా ప్రవర్తించినాడని సోమవారం 23వతేదీ ఫిర్యాదు చేయగా కామారెడ్డి పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో పోక్సో చట్టం, భారతీయ న్యాయ సంహిత చట్టాల కింద పీఈటిపై రేప్‌ కేసు నమోదు చేయడం జరిగిందని, అదేవిధముగా నేరస్తుడిని పై చట్టాల క్రింద …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, సెప్టెంబరు 25, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – వర్ష ఋతువుభాద్రపద మాసం – బహుళ పక్షం తిథి : అష్టమి సాయంత్రం 5.00 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : ఆర్ధ్ర తెల్లవారుజామున 3.40 వరకుయోగం : వ్యతీపాత ఉదయం 7.48 వరకుకరణం : కౌలువ సాయంత్రం 5.00 వరకుతదుపరి తైతుల తెల్లవారుజామున 4.42 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 12.11 – 1.46దుర్ముహూర్తము : ఉదయం …

Read More »

ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటర్ల నమోదుకు ఏర్పాట్లు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మెదక్‌, కరీంనగర్‌ జిల్లాలతో కూడిన ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు చెందిన అర్హత కలిగిన ఓటర్లు ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఓటరు జాబితాలో పేర్ల నమోదు కోసం ఈ నెల (సెప్టెంబర్‌) 30 నుండి దరఖాస్తులు చేసుకోవచ్చని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. పై నాలుగు జిల్లాలతో కూడిన ఉపాధ్యాయ శాసన …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »