Yearly Archives: 2024

ప్రజావాణికి 97 ఫిర్యాదులు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 97 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌ తో పాటు, అదనపు కలెక్టర్‌ అంకిత్‌, ట్రైనీ కలెక్టర్‌ సంకేత్‌, …

Read More »

ఆర్జీలను పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలి…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల నుండి అందిన అర్జీలను పరిశీలించి సాధ్యా సాధ్యాల మేరకు తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. సోమవారం రోజున కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వారి సమస్యలపై దరఖాస్తులను స్వీకరించి సంబంధిత అధికారులకు సత్వర పరిష్కారానికి అందజేశారు. భూ సంబంధ, వ్యక్తిగత, తదితర సమస్యలపై …

Read More »

అనీమియా వ్యాధిగ్రస్తునికి రక్తం అందజేత…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన కలకుంట్ల రాజేశ్వరరావు (67) అనీమియా వ్యాధితో గాంధీ వైద్యశాల హైదరాబాదులో చికిత్స పొందుతున్నడంతో అత్యవసరంగా ఏ పాజిటివ్‌ రక్తం అవసరమని డాక్టర్లు సూచించడంతో వారికి కావలసిన రక్తం దొరకకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌,రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించడంతో వారికి కావలసిన …

Read More »

ఆచార్యులకు మార్గ నిర్దేశం చేసిన పక్కి శ్రీనివాస్‌

బాన్సువాడ, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని సరస్వతి శిశు మందిర్‌ ప్రైవేటు పాఠశాలలో ఆదివారం ఆధార భూత కేంద్రీయ విషయాల వర్గా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు ఇందూరు విభాగ్‌ వ్యవస్థ ప్రముఖీ శ్రీనివాస్‌ పాల్గొని శిశుమందిర్‌ పాఠశాల ఆచార్యులకు మాతాజీలకు మార్గం నిర్దేశించేశారు. కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు నాగులమ్మ వెంకన్న గుప్తా, కార్యదర్శి సిర్న దత్తు, జిల్లా …

Read More »

కొండూరులో స్వచ్ఛత హీ సేవ

నందిపేట్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలం సిహెచ్‌ కొండూరు గ్రామంలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌, నందిపేట జాతీయ సేవా పథకం విద్యార్థులు కేంద్ర ప్రభుత్వంచే జారీ చేయబడిన స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఇందులో భాగంగా ప్రోగ్రాం ఆఫీసర్‌ లక్ష్మణ్‌ శాస్త్రి, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు ప్లాస్టిక్‌ వాడకం వల్ల జరిగే అనర్థాలు, ప్లాస్టిక్‌ నివారణ పై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్‌ …

Read More »

భగవంతుడి మదిని చేరడానికి అతి సులభమైన మార్గమే భజన

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మానవ జీవితాన్ని సార్థకం చేసుకొని తద్వారా భగవంతుడి హృదయంలో స్థానాన్ని సంపాదించటానికి అత్యంత సులభమైన మార్గమే భజన అని ఆర్‌ఎస్‌ఎస్‌ విభాగ్‌ కార్యవాహ రాజుల్‌ వార్‌ దిగంబర్‌ అన్నారు. భారతమాత భజన్‌ పరివార్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కంటేశ్వర్‌ ప్రఖండ భజన మండలి సమ్మేళనానికి ముఖ్య వక్తగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ భగవంతుడు మానవ రూపంలో జన్మించి చిన్నపిల్లడై నడయాడిన …

Read More »

ఎమ్మెల్యే మదన్‌ మోహన్‌ ఆధ్వర్యంలో నాగన్న మెట్ల బావి పునరుద్ధరణ పనులు ప్రారంభం

ఎల్లారెడ్డి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లింగంపేట్‌ మండల కేంద్రంలో గల ప్రసిద్ధి ప్రాముఖ్యత చెందిన నాగన్న మెట్ల బావి పునరుద్ధరణ పనులు స్థానిక ఎమ్మెల్యే మదన్‌ మోహన్‌, జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌, ఎస్పీ సింధు శర్మతో కలిసి ప్రారంభించారు. లింగంపేట మెట్ల బావి పునరుద్ధరణ పనులు కొరకు ఎమ్మెల్యే మదన్‌ మోహన్‌ స్పెషల్‌ డెవలప్మెంట్‌ ఫండ్స్‌ నుండి నిధులు కేటాయించడం జరిగింది. ఈ …

Read More »

సీఎం కు కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రేస్‌ ఎన్నారై సెల్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గల్ఫ్‌ కార్మికుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం జీఓ విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌ రెడ్డిని టీపీసీసీ ఎన్నారై సెల్‌, గల్ఫ్‌ జెఏసి బృందం మంత్రి పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌లతో కలిసి కృతజ్ఞతలు తెలిపి సన్మానించారు. సహకరించిన మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. టీపీసీసీ ఎన్నారై …

Read More »

రానున్న రెండు రోజులు… మళ్లీ వర్షాలు!

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రానున్న రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హైదరాబాద్‌ హెచ్చరించింది. సెప్టెంబరు 20, 21 తేదీల్లో తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపిందివాతావరణ పరిస్థితుల కారణంగా ఎల్లో అలర్ట్‌ కూడా ప్రకటించింది.హైదరాబాద్‌ విషయానికొస్తే, సెప్టెంబర్‌ 22 వరకు నగరంలో ఆకాశం మేఘావృతమై …

Read More »

జాతీయస్థాయి పోటీలకు తండా యువకుడు

బాన్సువాడ, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్‌ తాండ గ్రామపంచాయతీ పరిధిలోని కన్నయ్య తండాకు చెందిన గిరిజన యువకుడు జైపాల్‌ జావలిన్‌ త్రో క్రీడల్లో జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడంతో క్రీడా అభిమానులు తండావాసులు యువకున్ని అభినందించారు. పేదింటి కుటుంబానికి చెందిన జైపాల్‌ యొక్క తండ్రి హస్రత్‌ గత రెండు సంవత్సరాల క్రితం విద్యుత్‌ షాక్‌తో మృతి చెందారు. తల్లి వ్యవసాయ పనులు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »