Yearly Archives: 2024

విద్యాశాఖ కార్యాలయ స్థలాన్ని కేటాయించండి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో గల పాత విద్యాశాఖ కార్యాలయ స్ధలాన్ని జిల్లాకోర్టు అవసరాలకు అనుగుణంగా కేటాయించాలని నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మల్లెపూల జగన్‌ మోహన్‌ గౌడ్‌ రాష్ట్ర మాజీమంత్రి, బోధన్‌ శాసన సభ్యులు పొద్దుటూరి సుదర్శన్‌ రెడ్డి కి సమర్పించిన వినతిపత్రంలో కోరారు. తెలంగాణ రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యులు మంథని రాజెందర్‌ రెడ్డి,బార్‌ ఉపాధ్యక్షుడు రాజు, …

Read More »

ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల

కామారెడ్డి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆయా విభాగాలకు సీనియర్‌ రెసిడెంట్స్‌ ఖాళీల భర్తీ కి అధికారులు తాజాగా ప్రకటన విడుదల చేశారు. ఈ పోస్టులకు ఈ నెల 23 న వాక్‌-ఇన్‌ – ఇంటర్వ్యూ నిర్వచించునట్లు కామారెడ్డి మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌ వెంకటేశ్వర్లు తెలిపారు. అనటామి(1), బయో కెమిస్ట్రీ (1), ఫీషలోజి (1), మైక్రో బయాలజీ(1), ఫార్మకోలోజి(1), ఎస్పిఎం(1), …

Read More »

అభ్యంతరాలుంటే ఈనెల 21లోపు తెలపాలి…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 13 న ప్రచురించబడిన ముసాయిదా ఓటరు జాబితాలపై ఈ నెల 21 వరకు అభ్యంతరాలు, ఆక్షేపణలు ఉన్నట్లయితే గ్రామ పంచాయతీ కార్యదర్శులకు దరఖాస్తు సమర్పించవచ్చని జిల్లా ఎన్నికల అధారిటీ, జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం …

Read More »

విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధన, వసతి సౌకర్యాలు అందించాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధన, వసతి సౌకర్యాలు అందించాలని, నిరంతర హైజీన్‌ కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. బుధవారం పట్టణంలోని తెలంగాణ సాంఫీుక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల (లింగంపేట్‌) ను కలెక్టర్‌ తనిఖీ చేసారు. గురుకులంలోని తరగతి గదులు, డార్మెటరీ, వంటశాల, స్టోర్‌ రూంలను పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడుతూ, మంచి విద్యను అభ్యసించాలి, …

Read More »

డిగ్రీ ఫలితాలు విడుదల

డిచ్‌పల్లి, జూలై 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని 2021 -2024 సంవత్సరం డిగ్రీ ఫలితాలు విడుదల చేశారు. వైస్‌ ఛాన్స్లర్‌ సందీప్‌ కుమార్‌ సుల్తానియా ఆదేశాల మేరకు రిజిస్ట్రార్‌ ఆచార్య ఎం. యాదగిరి తన చాంబర్‌లో కంట్రోలర్‌ ఆచార్య అరుణతో కలిసి ఫలితాలను విడుదల చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని మొత్తం 8930 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 44.41శాతం విద్యార్థులు …

Read More »

వెల్మల్‌లో మూడిళ్ళలో చోరీ…

నందిపేట్‌, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలంలోని వెల్మల్‌ గ్రామంలో మంగళవారం అర్ధ రాత్రి గుర్తు తెలియని దొంగలు తాళాలు వేసిన మూడిళ్లలో చోరీకి పాల్పడ్డారు. ఇళ్లలో పెద్ద మొత్తంలో సొత్తు ఎత్తుకుపోయారు. వెల్మల్‌ గ్రామానికి చెందిన డాక్టర్‌ శేఖర్‌, భర్లపాటి ప్రవీణ్‌, కుండ సాగర్‌ కుటుంబాలు ఇంటికి తాళంవేసి ఊరికెళ్ళారు. ఇదే మంచి అవకాశమనుకొని దొంగలు మంగళవారం రాత్రి భారీగా సొత్తు దోచుకెళ్లారని …

Read More »

సామాజిక న్యాయం కోసమే వరల్డ్‌ హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌….

డా. కొప్పుల విజయ్‌ కుమార్‌ ఎడపల్లి, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరల్డ్‌ హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌ అనేది సామాజిక న్యాయం కోసం నెల్సన్‌ మండేలా స్థాపించారని దీనిని ముందుకు తీసుకెళ్లేందుకు నేషనల్‌ ఛైర్మన్‌ డా . కొప్పుల విజయ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో సమాజంలో సమస్యలపై పోరాటం చేస్తామని సౌత్‌ ఇండియా ఛైర్మన్‌ డా. గంప హన్మగౌడ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్‌ జస్టిస్‌ ఫర్‌ …

Read More »

గ్రూప్‌-2, గ్రూప్‌-3 ఉచిత కోచింగ్‌ ప్రారంభం

నిజామాబాద్‌, జూలై 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని అహ్మదీ బజార్‌లో గల ఉర్దూ ఘర్‌ లో గ్రూప్‌ -2, గ్రూప్‌ -3 అభ్యర్థులకు ఉచిత కోచింగ్‌ తరగతులు ప్రారంభం అయ్యాయని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిణి కృష్ణవేణి తెలిపారు. గ్రూప్‌-2 లో 783 పోస్టులు, గ్రూప్‌-3 లో పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుందని, …

Read More »

డ్రైనేజీలో పడి మున్సిపల్‌ కార్మికుడు మృతి

బాన్సువాడ, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న కార్మికుడు గంగాధర్‌ (39) పట్టణంలోని తాడ్కోల్‌ రోడ్డులో సోమవారం రాత్రి మద్యం తాగాడు. మత్తులో ఉన్న గంగాధర్‌ కల్వర్టుపై నిద్రపోగా డ్రైనేజీలో పడి ఊపిరాడక మృతి చెందాడు. మంగళవారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ కృష్ణ తెలిపారు.

Read More »

పనులను వేగవంతంగా చేపట్టి పూర్తి చేయాలి

నిజామాబాద్‌, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ఆయా ప్రభుత్వ బడులలో కొనసాగుతున్న పనులను వేగవంతంగా చేపట్టి సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. మాక్లూర్‌, నందిపేట్‌ మండలాల్లోని పలు ప్రభుత్వ పాఠశాలలను కలెక్టర్‌ మంగళవారం సందర్శించారు. మౌలిక సదుపాయాలు పెంపొందించేందుకు వీలుగా చేపట్టిన పనులను పరిశీలించారు. మాక్లూర్‌ మండలంలోని ముల్లంగి, బొంకన్పల్లి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »