డిచ్‌పల్లి, జూన్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి ఆదేశాల మేరకు ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ ఆచార్య రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో సహజ యోగ మెడిటేషన్ కార్యక్రమం నిర్వహించారు. పూణే కేంద్రానికి సంబంధించిన మాతాజీ నిర్మలాదేవి సహజ యోగ గురువు పూజ్యశ్రీ కరణ్ సంబంధించిన ఆధ్వర్యంలో కామర్స్ అండ్ బిజినెస్ మెంట్ సెమినార్ హాల్ లో యోగా ప్రయోజనాలు, పాటించాల్సిన విధానాల …
Read More »Yearly Archives: 2024
నేటి పంచాంగం
గురువారం, జూన్ 27, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – గ్రీష్మ ఋతువుజ్యేష్ఠ మాసం – బహుళ పక్షం తిథి : షష్ఠి రాత్రి 8.38 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : శతభిషం మధ్యాహ్నం 2.06 వరకుయోగం : ప్రీతి ఉదయం 6.18 వరకుతదుపరి ఆయుష్మాన్ తెల్లవారుజామున 3.15 వరకుకరణం : గరజి ఉదయం 9.53 వరకు తదుపరి వణిజ రాత్రి 8.38 వరకువర్జ్యం : రాత్రి 8.03 …
Read More »అనీమియా వ్యాధిగ్రస్తురాలికి రక్తం అందజేత…
కామారెడ్డి, జూన్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిటీ న్యూరో వైద్యశాలలో రక్తహీనతతో బాధపడుతున్న కల్పన (28) కు ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో రక్తనిధి కేంద్రాలలో వారికి కావలసిన రక్తం దొరకకపోవడంతో జిల్లా కేంద్రానికి చెందిన పాత అఖిల్ మానవతా దృక్పథంతో ఓ పాజిటివ్ రక్తాన్ని స్వచ్ఛందంగా ముందుకొచ్చి అందజేసి ప్రాణదాతగా నిలిచారని ఐ విఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ …
Read More »కామారెడ్డిలో కిసాన్ మేళా ప్రారంభం
కామారెడ్డి, జూన్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వ్యయసాయంతో పాటు లాభదాయకమైన పాడిపరిశ్రమ, కోళ్ల పెంపకం, చేపల పెంపకం, ఆయిల్ ఫార్మ్స్ తోటల పెంపకం వంటి వాటిపై రైతులు దృష్టిసారించి ఆర్ధిక వృద్ధి సాధించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. బుధవారం స్థానిక కళాభారతి ఆడిటోరియంలో డెయిరీ టెక్నాలజీ కళాశాల, హైదరాబాద్‌కు చెందిన జాతీయ మాంస పరిశోధన సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కిసాన్ …
Read More »డ్రగ్స్‌కు అలవాటు పడితే విద్యార్థులకు భవిష్యత్తు ఉండదు
కామారెడ్డి, జూన్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే జీవితం నాశనం అవుతుందని జిల్లా ఎస్పీ సింధు శర్మ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని సందీపని జూనియర్ కళాశాల వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మదకద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా ఎస్పీ సింధు శర్మ జండా ఊపి ప్రారంభించారు. కొత్త బస్టాండ్ నుంచి ర్యాలీ నిజాంసాగర్ చౌరస్తా …
Read More »నేటి పంచాంగం
బుధవారం, జూన్ 26, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – గ్రీష్మ ఋతువుజ్యేష్ఠ మాసం – బహుళ పక్షం తిథి : పంచమి రాత్రి 11.08 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : ధనిష్ఠ మధ్యాహ్నం 3.50 వరకుయోగం : విష్కంభం ఉదయం 9.25 వరకుకరణం : కౌలువ మధ్యాహ్నం 12.13 వరకు తదుపరి తైతుల రాత్రి 11.08 వరకువర్జ్యం : రాత్రి 10.30 – 11 59దుర్ముహూర్తము : …
Read More »దేవాలయాలే హిందూ ధర్మ పరిరక్షణ కేంద్రాలు
నిజామాబాద్, జూన్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేవాలయాలే హిందూ ధర్మము మరియు సంస్కృతి యొక్క పరిరక్షణకు శ్రద్ధ కేంద్రాలని కాబట్టి ఆ దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువు మీద ఉన్నది అని ఒకవేళ దేవాలయాలు దేవుడి ఆస్తులు ఆక్రమణకు గురైతే ప్రతి హిందువు తన ఇల్లు ఆక్రమణకు గురైన విధంగా భావించి రోడ్డుమీదకు రావాలని అప్పుడే మన హిందూ జాతి యొక్క అస్తిత్వము బలంగా …
Read More »విధ్యార్థి సంఘాలకు ముఖ్య గమనిక
నిజామాబాద్, జూన్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలోని కొన్ని విధ్యార్థి సంఘాలు ఈ మధ్య కాలంలో కొన్ని ప్రైవెట్ స్కూల్స్‌కు మరియు ప్రైవెయిట్ కళాశాలలకు సంబంధించి క్యాంపస్‌లోకి ప్రవేశించి యాజమాన్యాలతో గొడువకు దిగి, భయబ్రాంతులకు గురి చేస్తు వారి విధులను అడ్డుకుంటున్నట్టు తమ దృష్టికి వచ్చిందని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కల్మేశ్వర్ సింగెనవార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కావున విధ్యార్థినాయకులకు లేదా విధ్యార్థి సంఘాలకు …
Read More »ఎప్పటికీ మర్చిపోము… ఎప్పటికీ క్షమించం…
కామారెడ్డి, జూన్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతదేశంలో ఎమర్జెన్సీ అనేది 1975 నుండి 1977 వరకు 21 నెలల వ్యవధిలో ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ దేశానికి అంతర్గత మరియు బాహ్య బెదిరింపులను ఉదహరిస్తూ దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఈ రోజుకి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జూన్ 25 1975 ప్రజాస్వామ్యానికి చీకటి రోజు పేరిట బీజేపీ జిల్లా కార్యాలయంలో మీడియా …
Read More »అంగన్‌వాడి కేంద్రాలలో పూర్వ ప్రాథమిక విద్య ప్రారంభానికి చర్యలు…
కామారెడ్డి, జూన్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంగన్‌వాడి కేంద్రాలలో పూర్వ ప్రాథమిక విద్య ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి వాకాటి కరుణ అన్నారు. మంగళవారం రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి వాకాటి కరుణ అంగన్ వాడి కేంద్రాల అభివృద్ధిపై రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సమీకృత …
Read More »