Yearly Archives: 2024

కామారెడ్డి జిల్లాకు కొత్త కలెక్టర్‌

కామారెడ్డి, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా నూతన కలెక్టర్‌గా 2016 బ్యాచ్‌కు చెందిన ఆశిష్‌ సంగ్వాన్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఇక్కడ పనిచేస్తున్న జితేష్‌ వి పాటిల్‌ ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు. ప్రస్తుతం నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌ పనిచేస్తున్న సంగ్వాన్‌ స్వస్థలం హర్యానా రాష్ట్రంలోని భివాని. అమెరికాలోని జార్జియా …

Read More »

వసతి గృహాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

కామారెడ్డి, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుత విద్యా సంవత్సరంలో జిల్లాలోని ఎస్సి వసతి గృహాలలో 1 నుండి 10 వ తరగతి ప్రీమెట్రిక్‌, ఇంటర్‌ నుండి పిజి, బి.ఎడ్‌ వరకు పోస్టుమెట్రిక్‌ తరగతులలో ప్రవేశాలకై దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా ఎస్సి అభివృద్ధి అధికారి రజిత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వసతి గృహంలో ప్రవేశానికి విద్యార్థుల స్వగ్రామం 5 కిలో మీటర్ల పై బడి …

Read More »

నేటి పంచాంగం

శనివారం, జూన్‌ 15, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – గ్రీష్మ ఋతువుజ్యేష్ఠ మాసం – శుక్ల పక్షం తిథి : నవమి రాత్రి 12.52 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : ఉత్తర ఉదయం 7.33 వరకుతదుపరి హస్తయోగం : వ్యతీపాతం రాత్రి 7.52 వరకుకరణం : బాలువ ఉదయం 11.52 వరకు తదుపరి కౌలువ రాత్రి 12.52 వరకువర్జ్యం : సాయంత్రం 4.51 – 6.38దుర్ముహూర్తము : …

Read More »

ధరణి దరఖాస్తులను ప్రణాళిక బద్ధంగా పరిష్కరించాలి

కామారెడ్డి, జూన్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక ద్వారా పెండిరగ్‌ ధరణి దరఖాస్తుల పరిష్కారాన్ని తీసుకోవాల్సిన చర్యల పై శుక్రవారం సిసిఎల్‌ఏ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ హైదరాబాద్‌ సీసీఎల్‌ఏ కార్యాలయం నుంచి వివిధ జిల్లాల కలెక్టర్లతో పెండిరగ్‌ ధరణి సమస్యల పరిష్కారం పై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రివ్యూ నిర్వహించారు. సీసీఎల్‌ఏ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ మాట్లాడుతూ లోక్‌ సభ ఎన్నికల షెడ్యూల్‌ …

Read More »

రైతులను అనుబంధ రంగాల వైపు ప్రోత్సహించాలి..

కామారెడ్డి, జూన్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ె రైతులు వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలైన పాడి పశువులు, చేపల పెంపకం చేపట్టే విధంగా ఐకెపి అధికారులు ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అధికారులతో చేపలు, పాడి పశువులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. రైతులు పంపౌండ్‌ నిర్మించుకొని తక్కువ పెట్టుబడితో చేపలు పెంపకం …

Read More »

ఫోర్‌ సైట్‌ ఎన్జీఓ ఆధ్వర్యంలో రక్తదానం…

కామారెడ్డి, జూన్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల పరిధిలోని గోకుల్‌ తాండకు చెందిన లక్ష్మణ్‌ కుటుంబ సభ్యులకు ఆరోగ్యరీత్యా రక్తం అవసరం ఉండటంతో ఫోర్‌ సైట్‌ ఎన్జిఓను సంప్రదించారు. సంస్థ ఫౌండర్‌ భానోత్‌ నరేష్‌ నాయక్‌, వాలీన్టీర్‌ అనీల్‌ ముందుకు వచ్చి రక్తదానం చేశారు. అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని, అత్యవసర పరిస్థితిలో ఉన్న వారికి ఫోర్‌ సైట్‌ ఎన్జీఓ …

Read More »

పెండిరగ్‌ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

నిజామాబాద్‌, జూన్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధరణి పెండిరగ్‌ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర భూ పరిపాలనా విభాగం ప్రధాన కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ శుక్రవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా ధరణి పెండిరగ్‌ దరఖాస్తులు, ప్రజావాణిలో భూ సంబంధిత అంశాలపై దరఖాస్తుదారులు సమర్పించిన అర్జీలపై చేపట్టిన చర్యలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, జూన్‌ 14, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – గ్రీష్మ ఋతువుజ్యేష్ఠ మాసం – శుక్ల పక్షం తిథి : అష్టమి రాత్రి 10.53 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : ఉత్తర పూర్తియోగం : సిద్ధి రాత్రి 7.12 వరకుకరణం : విష్ఠి ఉదయం 9.54 వరకు తదుపరి బవ రాత్రి 10.53 వరకువర్జ్యం : మధ్యాహ్నం 12.56 – 2.42దుర్ముహూర్తము : ఉదయం 8.05 – …

Read More »

మత సామరస్యానికి ప్రతీక కామారెడ్డి

కామారెడ్డి, జూన్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మత సామరస్యానికి ప్రతీక కామారెడ్డి జిల్లా అని, ఇక్కడి ప్రజలు కుల,మతాలకతీతంగా సుహృద్భావ వాతావరణంలో పండుగలు జరుపుకునే సంప్రదాయం ఎంతో సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. బక్రీద్‌ పండుగ సందర్భంగా గురువారం కలెక్టరేట్‌ లోని ప్రధాన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన శాంతి కమిటీ సమావేశంలో ఎస్పీ సింధు శర్మతో కలిసి పాల్గొన్నారు. …

Read More »

నట్టల నివారణకు ఆల్బెండజోళ్‌ మాత్రలు వాడాలి…

కామారెడ్డి, జూన్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిల్లలలో నట్టల నివారణకు ఈ నెల 20 న 14 వ జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. గురువారం కలెక్టరేట్‌ మినీ సమావేశ మందిరంలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవ కార్యక్రమంపై ఏర్పాటు చేసిన జిల్లా టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ నులి పురుగులు ఉన్నట్లయితే …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »