కామారెడ్డి, నవంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆధ్వర్యంలో బీర్షాముండా 150వ జయంతిని పురస్కరించుకొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, స్థానిక సంస్థలు. డి సి డి ఓ రజిత, జిల్లా ప్రత్యేక అధికారి పద్మ, సిపిఓ రాజారామ్, డిస్టిక్ ఫిషరీస్ ఆఫీసర్ శ్రీపతి, …
Read More »Yearly Archives: 2024
రెండు రోజులు కొనుగోళ్ళు బంద్
కామారెడ్డి, నవంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 16,17 తేదీల్లో సి.సి. ఐ. పత్తి కొనుగోళ్లను సీసీఐ వారు బంద్ చేస్తున్నట్లు జిల్లా మార్కెటింగ్ అధికారిని పి. రమ్య ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని మద్నూర్‌లో సిసిఐ కొనుగోలు నందు16,17 తేదీలలో రెండు రోజుల పాటు సిసిఐ కొనుగోళ్లు బంద్ ఉంటాయని, ప్రతీ శనివారం మరియు ఆదివారం రెండు రోజులు సిసిఐ కొనుగోలు ఉండవని …
Read More »దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు ఘన నివాళులు
నిజామాబాద్, నవంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, రాకేష్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ …
Read More »బాలల దినోత్సవంలో పాల్గొన్న కామారెడ్డి జిల్లా ఎస్‌పి
కామారెడ్డి, నవంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం జిల్లా ఎస్పీ భారత మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జయంతి సందర్భంగా జిల్లా ఎస్పీ బాలసదన్ పిల్లలతో కామారెడ్డి జిల్లా గర్ల్స్ హైస్కూల్లో బాలల దినోత్సవం జరుపుకున్నారు. ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ సింధు శర్మ హాజరై నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాలసదన్ పిల్లలచే స్వయంగా ఎస్పీ కేక్ …
Read More »పరీక్షలు సమన్వయంతో సజావుగా నిర్వహించాలి…
కామారెడ్డి, నవంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రూప్ -3 పరీక్షలను సమన్వయంతో, సజావుగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంటల్ ఆఫీసర్స్, అబ్జర్వర్స్, ఐడెంటిఫికేషన్ ఆఫీసర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్, రూట్ ఆఫీసర్స్ కు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎలాంటి సమస్యలకు తావివ్వకుండా సమన్వయంతో ఈ నెల …
Read More »ఆ వార్తలు అవాస్తవం
నిజామాబాద్, నవంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాదు ఉమ్మడి జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో సేవలు నిలిపివేసినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమైనవని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నిజామాబాద్ డీఐజీ రమేశ్ రెడ్డి, జిల్లా రిజిస్ట్రార్ ప్రసూన గార్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని పది రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో సేవలు అందించడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారని వారు పేర్కొన్నారు. కార్యాలయ సిబ్బంది ఎలాంటి బంద్‌లు పాటించడం లేదని స్పష్టం …
Read More »శుక్రవారం డయల్ యువర్ డిపో మేనేజర్
బాన్సువాడ, నవంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ ఆర్టీసీ డిపో పరిధిలోని ప్రయాణికులు ప్రజలు తమ సలహాలు సూచనలు అందించేందుకు శుక్రవారం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు డయల్ యువర్ డిఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ సరితా దేవి తెలిపారు. ప్రయాణికులు ప్రజలు తమ సలహాలు సూచనలు తెలియజేయడానికి డిపో మేనేజర్ 9959226020 ఫోన్ నెంబర్ కు సంప్రదించాలని ఆమె …
Read More »విద్యుత్ శాఖ ఆద్వర్యంలో రైతు పొలం బాట
నవీపేట్, నవంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నవిపేట్ మండలం నాళేశ్వర్ గ్రామంలో బుధవారం రైతు పోలం బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ టెక్నికల్ ఆపిసర్ (డీఈటి) రమేష్ మాట్లాడుతు రైతులు విద్యుత్ వాడకం విషయాల్లో ఏలాంటి జాగ్రత్తాలు తీసుకోవాలి ఏదైనా సమస్య ఉంటే విద్యుత్ టోల్ ప్రి నంబర్‌కి ఫోన్ ద్వారా లేదా తమ విద్యుత్ సిబ్బంది వారికి తెలియజేయాలని రైతులకు అవగాహన …
Read More »అరెస్టులతో రైతుల పోరాటాన్ని ఆపలేరు…
బాన్సువాడ, నవంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అర్ధరాత్రి పూట అరెస్టులు చేయడం ఆప్రజాస్వామికమని బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫార్మా కంపెనీ ఏర్పాటు కొరకు పచ్చని పంట పొలాలను కాపాడుకోవాలని రైతులు ఆరాట పడ్డారని, ఫార్మా కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకమని …
Read More »నేటి పంచాంగం
గురువారం, నవంబరు 14, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – శుక్ల పక్షం తిథి : త్రయోదశి ఉదయం 7.33 వరకుతదుపరి చతుర్ధశి తెల్లవారుజామున 5.19 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : అశ్విని రాత్రి 12.07 వరకుయోగం : సిద్ధి ఉదయం 11.14 వరకుకరణం : తైతుల ఉదయం 7.33 వరకుతదుపరి గరజి సాయంత్రం 6.26 వరకుఆ తదుపరి వణిజ తెల్లవారుజామున 5.19 వరకు …
Read More »