Yearly Archives: 2024

వచ్చే సోమవారం నుండి యధావిధిగా ప్రజావాణి

నిజామాబాద్‌, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 10వ తేదీ నుండి యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో తెలిపారు. పార్లమెంటు ఎలక్షన్స్‌ సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండడం వల్ల ప్రజావాణి కార్యక్రమాన్ని …

Read More »

ప్రజావాణి ప్రారంభం

హైదరాబాద్‌, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లోక్‌సభ ఎన్నికల కోడ్‌ కారణంగా వాయిదా పడిన ప్రజావాణి కార్యక్రమం శుక్రవారం నుంచి తిరిగి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని గురువారం ప్రజావాణి ఇంచార్జీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ జి.చిన్నారెడ్డి వెల్లడిరచారు. దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ అమలులో ఉన్నందు వల్ల ప్రజావాణి అర్జీల కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, జూన్‌ 7, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – గ్రీష్మ ఋతువుజ్యేష్ఠ మాసం – శుక్ల పక్షం తిథి : పాడ్యమి సాయంత్రం 4.58 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : మృగశిర రాత్రి 8.24 వరకుయోగం : శూలం రాత్రి 9.08 వరకుకరణం : కింస్తుఘ్నం ఉదయం 5.28 వరకుతదుపరి బవ సాయంత్రం 4.58 వరకుఆ తదుపరి బాలువ తెల్లవారుజామున 4.42 వరకు వర్జ్యం : తెల్లవారుజామున …

Read More »

తాడ్కోల్‌లో నాసిరకం బియ్యం పంపిణీ

బాన్సువాడ, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని తాడ్కోల్‌ గ్రామంలో ప్రభుత్వం ప్రజలకు ప్రజా పంపిణీ ద్వారా బియ్యం అందించే బియ్యం నాసిరకం ఉండడంతో ప్రజలు నాసిరకం బియ్యం పంపిణీ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ ప్రజలకు అందించాల్సిన నాణ్యమైన బియ్యానికి బదులు నాసిరక బియ్యాన్ని అందించిన వారిపై చర్యలు తీసుకొని ప్రజలకు నాణ్యమైన బియ్యాని అందించాలని …

Read More »

నీటి కుంటలో పడి వ్యక్తి మృతి…

బాన్సువాడ, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్‌ గ్రామంలోని సబ్‌ స్టేషన్‌ ఎదురుగా గల నీటి కుంటలో గ్రామానికి చెందిన పాల్కి భూమాబోయి అనే వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మూడు రోజుల క్రితం నుండి వ్యక్తి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లలో వెతికినప్పటికీ జాడ తెలియకపోవడంతో బుధవారం స్థానిక పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేయగా గురువారం నీటి కుంటలో …

Read More »

కలెక్టర్‌లతో వివిధ అంశాలపై సిఎస్‌ వీడియో కాన్ఫరెన్స్‌

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూన్‌ 9న జరుగనున్న గ్రూప్‌- 1 ప్రిలిమ్స్‌ పరీక్షను నిబంధనల ప్రకారం పక్కగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి హైదరాబాద్‌లోని డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ సచివాలయం నుంచి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహణ, వానాకాలం పంట …

Read More »

10న కామారెడ్డిలో ఇంటర్వ్యూలు

కామరెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రైవేట్‌ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఈ నెల 10 న కలెక్టరేట్‌లోని ఉపాధి కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని జిల్లా ఉపాధి కల్పనాధికారి మధుసూదన్‌ రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డి పట్టణంలోని వరుణ్‌ మోటార్స్‌ కంపెనీ నందు పలు పోస్టులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నామన్నారు. ఇట్టి పోస్టులకు 25 నుండి 35 సంవత్సరాలలోపు వయస్సు కలిగి ఇంటర్‌, మెకానిక్‌ …

Read More »

గ్రూప్‌ – 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు అదనపు కలెక్టర్‌/ పరీక్షల నోడల్‌ అధికారి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. గురువారం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ మహేందర్‌ రెడ్డి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి జిల్లాల అదనపు కలెక్టర్లు, అదనపు ఎస్పీలు, పోలీస్‌ నోడల్‌ అధికారులు, రీజినల్‌ కోఆర్డినేటర్‌లు, జాయింట్‌ కస్టోడియన్‌లతో జూన్‌ 9న …

Read More »

విజయవంతంగా కొనుగోళ్ళ ప్రక్రియ పూర్తి

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో యాసంగి సీజన్‌ కు సంబంధించి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వియజవంతంగా పూర్తి చేశామని అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గత మార్చి 26 న పాక్స్‌, ఐకెపి ఆధ్వర్యంలో 350 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా నేటితో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తయ్యిందని ఆయన తెలిపారు. అకాల వర్షాల వల్ల కొనుగోళ్లలో …

Read More »

నేటి పంచాంగం

గురువారం, జూన్‌ 6, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువువైశాఖ మాసం – బహుళ పక్షం తిథి : అమావాస్య సాయంత్రం 5.58 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : రోహిణి రాత్రి 8.35 వరకుయోగం : ధృతి రాత్రి 10.52 వరకుకరణం : చతుష్పాత్‌ ఉదయం 6.41 వరకు తదుపరి నాగవం సాయంత్రం 5.58 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 12.47 – 2.21 మరల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »