నిజామాబాద్, జూన్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్), తెలంగాణ ప్రభుత్వంలోని కార్మిక ఉపాధి శిక్షణ మరియు కర్మాగారాల శాఖ కింద రిజిస్టర్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ, వివిధ దేశంలో నర్సుల కోసం విదేశీ ఉద్యోగ నియామకాలను సులభతరం చేయడానికి ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తోంది. జర్మనీ దేశాల వంటి అనేక అభివృద్ధి చెందిన దేశాలలో అర్హత కలిగిన నర్సులు మరియు ఇతర …
Read More »Yearly Archives: 2024
బీజేపీ గెలుపు… న్యాయవాదుల సంబరాలు
నిజామాబాద్, జూన్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నేతృత్యంలోని ఎన్. డి .ఏ. మెజార్టీ స్థానాలు గెలిచి ప్రభుత్వ ఏర్పాటు చేయాలని స్వాగతిస్తూ భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్ న్యాయవాదులు నిజామాబాద్ జిల్లా కోర్టు ఎదుట టపాకాయలు కాల్చ మిఠాయిలు పంచుకొని విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ …
Read More »లక్ష్యం పూర్తిచేయకపోతే చట్టపరమైన చర్యలు
కామారెడ్డి, జూన్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిర్దేశించిన లక్ష్యం మేరకు వరి ధాన్యాన్ని సేకరించి 10 శాతం విరిగిన సన్న బియ్యం పంపిణీ చేయాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జిల్లా పౌరసరఫరాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. యాసంగి 2023-24 సీజన్లో సన్నరకం వరి ధాన్యం పొందిన మిల్లర్లతో ఆయన మాట్లాడారు. లక్ష్యాలు సకాలంలో పూర్తి చేయాలని …
Read More »గ్రూపు -1 ప్రిలిమినరీ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి
కామారెడ్డి, జూన్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జూన్ 9న నిర్వహించే గ్రూపు -1 ప్రిలిమినరీ పరీక్ష పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం ఆయన చీఫ్ సూపర్డెంట్లు,బయోమెట్రిక్ శిక్షణ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. బయోమెట్రిక్ చేసే విధానంపై అధికారులతో శిక్షణ …
Read More »ఆపరేషన్ నిమిత్తం రక్తం అందజేత
కామారెడ్డి, జూన్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో మనోజ్ఞ (20) కి ఆపరేషన్ నిమిత్తమై ఓ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షుడు కిరణ్ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచారని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా …
Read More »నేటి పంచాంగం
బుధవారం, జూన్ 5, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువువైశాఖ మాసం – బహుళ పక్షం తిథి : చతుర్దశి రాత్రి 7.24 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : కృత్తిక రాత్రి 9.12 వరకుయోగం : సుకర్మ రాత్రి 12.57 వరకుకరణం : భద్ర ఉదయం 8.16 వరకు తదుపరి శకుని రాత్రి 7.24 వరకు వర్జ్యం : ఉదయం 9.41 – 11.13దుర్ముహూర్తము : …
Read More »ప్రశాంతంగా ముగిసిన కౌంటింగ్
నిజామాబాద్, జూన్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పార్లమెంట్ ఎన్నికలలో చివరి అంకమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో ప్రశాంతంగా ముగిసింది. పార్లమెంటు నియోజకవర్గంలోని ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పోలైన ఓట్లను డిచ్పల్లి మండలం నడిపల్లిలోని సీఎంసీ కళాశాలలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ మంగళవారం లెక్కింపు జరిపారు. రిటర్నింగ్ అధికారి, …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, జూన్ 4, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువువైశాఖ మాసం – బహుళ పక్షం తిథి : త్రయోదశి రాత్రి 9.09 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : భరణి రాత్రి 10.10 వరకుయోగం : శోభన ఉదయం 5.59 వరకు తదుపరి అతిగండ తెల్లవారుజామున 3.21 వరకుకరణం : గరజి ఉదయం 10.11 వరకు తదుపరి వణిజ రాత్రి 9.09 వరకు వర్జ్యం : …
Read More »విధుల్లో పాల్గొనకపోతే శాఖ పరమైన చర్యలు….
నిజామాబాద్, జూన్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఇంటర్ మూల్యాంకన కేంద్రంలో ఇంటర్ సప్లిమెంటరీ జవాబు పత్రాలు మూల్యాంకనం బుధవారం ప్రారంభమవుతుందని జిల్లా ఇంటర్ విద్యా అధికారి రవికుమార్ తెలిపారు. మొదటి స్పెల్ 5వ తేదీ నుండి ప్రారంభం కానున్న సంస్కృతం, తెలుగు, హిందీ, ఇంగ్లీషు, గణితము, పౌర శాస్త్రము, ఫిజిక్స్, ఎకనామిక్స్ సబ్జెక్ట్ ల మూల్యాంకనం ప్రారంభం కానుందని తెలిపారు. మూల్యాంకనంలో …
Read More »బాధ్యతలు చేపట్టిన డీఎస్‌ఓ, సివిల్ సప్లై డీ.ఎం
నిజామాబాద్, జూన్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారిగా సి.పద్మ, సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్ గా జి.రాజేందర్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఇదివరకు ఇక్కడ డీఎస్‌ఓ, డీఎంలుగా విధులు నిర్వర్తించిన చంద్రప్రకాష్, జగదీశ్ లపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేసిన విషయం విదితమే. వీరి స్థానంలో డీఎస్‌ఓ గా హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో డిప్యూటేషన్ పై డిప్యూటీ కమిషనర్ …
Read More »