కామారెడ్డి, నవంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రూప్ -3 పరీక్షలను సమన్వయంతో, సజావుగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంటల్ ఆఫీసర్స్, అబ్జర్వర్స్, ఐడెంటిఫికేషన్ ఆఫీసర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్, రూట్ ఆఫీసర్స్ కు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎలాంటి సమస్యలకు తావివ్వకుండా సమన్వయంతో ఈ నెల …
Read More »Yearly Archives: 2024
ఆ వార్తలు అవాస్తవం
నిజామాబాద్, నవంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాదు ఉమ్మడి జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో సేవలు నిలిపివేసినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమైనవని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నిజామాబాద్ డీఐజీ రమేశ్ రెడ్డి, జిల్లా రిజిస్ట్రార్ ప్రసూన గార్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని పది రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో సేవలు అందించడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారని వారు పేర్కొన్నారు. కార్యాలయ సిబ్బంది ఎలాంటి బంద్‌లు పాటించడం లేదని స్పష్టం …
Read More »శుక్రవారం డయల్ యువర్ డిపో మేనేజర్
బాన్సువాడ, నవంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ ఆర్టీసీ డిపో పరిధిలోని ప్రయాణికులు ప్రజలు తమ సలహాలు సూచనలు అందించేందుకు శుక్రవారం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు డయల్ యువర్ డిఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ సరితా దేవి తెలిపారు. ప్రయాణికులు ప్రజలు తమ సలహాలు సూచనలు తెలియజేయడానికి డిపో మేనేజర్ 9959226020 ఫోన్ నెంబర్ కు సంప్రదించాలని ఆమె …
Read More »విద్యుత్ శాఖ ఆద్వర్యంలో రైతు పొలం బాట
నవీపేట్, నవంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నవిపేట్ మండలం నాళేశ్వర్ గ్రామంలో బుధవారం రైతు పోలం బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ టెక్నికల్ ఆపిసర్ (డీఈటి) రమేష్ మాట్లాడుతు రైతులు విద్యుత్ వాడకం విషయాల్లో ఏలాంటి జాగ్రత్తాలు తీసుకోవాలి ఏదైనా సమస్య ఉంటే విద్యుత్ టోల్ ప్రి నంబర్‌కి ఫోన్ ద్వారా లేదా తమ విద్యుత్ సిబ్బంది వారికి తెలియజేయాలని రైతులకు అవగాహన …
Read More »అరెస్టులతో రైతుల పోరాటాన్ని ఆపలేరు…
బాన్సువాడ, నవంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అర్ధరాత్రి పూట అరెస్టులు చేయడం ఆప్రజాస్వామికమని బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫార్మా కంపెనీ ఏర్పాటు కొరకు పచ్చని పంట పొలాలను కాపాడుకోవాలని రైతులు ఆరాట పడ్డారని, ఫార్మా కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకమని …
Read More »నేటి పంచాంగం
గురువారం, నవంబరు 14, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – శుక్ల పక్షం తిథి : త్రయోదశి ఉదయం 7.33 వరకుతదుపరి చతుర్ధశి తెల్లవారుజామున 5.19 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : అశ్విని రాత్రి 12.07 వరకుయోగం : సిద్ధి ఉదయం 11.14 వరకుకరణం : తైతుల ఉదయం 7.33 వరకుతదుపరి గరజి సాయంత్రం 6.26 వరకుఆ తదుపరి వణిజ తెల్లవారుజామున 5.19 వరకు …
Read More »సర్వేలో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్‌మోహన్
ఎల్లారెడ్డి, నవంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కుల గణన సర్వే కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఎల్లారెడ్డి మండలంలోని అన్నసాగార్, రుద్రారం, జంగమయిపల్లి గ్రామాలలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ సమగ్ర కుటుంబ సర్వేతోనే రాష్ట్రంలో అట్టడుగు స్థాయిలో ఉన్న కులాలు, ఇతర పేదలు ఆర్థికాభివృద్ధి చెంది రాజకీయంగా, సామాజికంగా రాణిస్తారని అన్నారు. …
Read More »కల్కి చెరువులో మహిళ శవం లభ్యం
బాన్సువాడ, నవంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని కల్కి చెరువులో మంగళవారం అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని మహిళ శవం ఉందని స్థానికులు సమాచారం ఇవ్వగా పోలీసులు సంఘటన స్థలికి చేరుకొని కేసును దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి ఒంటిపై ఎరుపు రంగు చీర, నలుపు రంగు ధరించి ఉన్నదని, మృతురాలికి సంబంధించిన సమాచారాన్ని 87112686167 ఫోన్ నెంబర్ కు సంప్రదించాలన్నారు.
Read More »మంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్న రాంపూర్ వాసి
బాన్సువాడ, నవంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మలేషియాలో జరిగిన అంతర్జాతీయ ఐటీ సదస్సులో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు చేతులమీదుగా ఐటి ఎక్యులెన్సీ అవార్డును బాన్సువాడ మండలంలోని చిన్న రాంపూర్ గ్రామానికి చెందిన పారిశ్రామికవేత్త కురుమ మారుతి అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవార్డును రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా అందుకోవడం ఆనందంగా ఉందని, తాను పుట్టిన …
Read More »గ్రూప్ 3 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
కామారెడ్డి, నవంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ – 3 పరీక్షను పకడ్బందీగా, ఎలాంటి సమస్యలకు తావివ్వకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో గ్రూప్ 3 పరీక్ష నిర్వహణ పై సమావేశం నిర్వహించారు. ఈ నెల 17, 18 తేదీలలో జరిగే పరీక్షలకు …
Read More »