ఆదివారం, మే 26, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువువైశాఖ మాసం – బహుళ పక్షం తిథి : తదియ సాయంత్రం 5.53 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : మూల ఉదయం 10.44 వరకుయోగం : సాధ్యం ఉదయం 8.57 వరకుకరణం : వణిజ ఉదయం 6.15 వరకుతదుపరి విష్ఠి సాయంత్రం 5.53 వరకు ఆ తదుపరి బవ తెల్లవారుజామున 5.18 వరకు వర్జ్యం : …
Read More »Yearly Archives: 2024
దుర్గా వాహిని ప్రశిక్షణ వర్గకు బయలుదేరిన ఇందూరు దుర్గలు
నిజామాబాద్, మే 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విశ్వహిందూపరిషత్‌లోని యువతి విభాగం దుర్గావాహిని ప్రతి సంవత్సరం నిర్వహించే ప్రశిక్షణ వర్గకు దుర్గావాహిని జిల్లా సంయోజక నాంచారి రaాన్సీ రాణి ఆధ్వర్యంలో ఇందూరు నుండి 26 మంది యువతులు బయలుదేరి వెళ్లారు. పాలమూరులో జరగనున్న ఈ వర్గలో రాష్ట్ర నలుమూలల నుంచి యువతులు పాల్గొననున్నారు. ఈ శిక్షణ వర్గలో యువతులకు కర్ర సాము, కరాటే, ఆత్మరక్షణ మరియు శౌర్య …
Read More »పాఠశాలల పనుల పురోగతిని పరిశీలించిన అధికారులు
కామారెడ్డి, మే 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి శనివారం సదాశివ నగర్ మండలంలోని సదాశివ నగర్ గ్రామపంచాయతీ, తిర్మన్‌పల్లి గ్రామపంచాయతీలను సందర్శించి పల్లె ప్రకృతి వనం, క్రిమిటోరియం, కంపోస్ట్ షెడ్, నర్సరీ, మినీ బిపిపివి మరియు అమ్మ ఆదర్శ పాఠశాల యొక్క పనుల పురోగతిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో సంతోష్ కుమార్, డిఎల్‌పివో …
Read More »చక్కటి ప్రణాళికతో సిద్ధమైతే విజయం తప్పక వరిస్తుంది…
కామారెడ్డి, మే 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భయం వీడి చక్కటి ప్రణాళికతో పరీక్షలకు సిద్ధమైతే తప్పక విజయం వరిస్తుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అభ్యర్థులకు సూచించారు. శనివారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రూప్-1,2,3 తదితర పోటీ పరీక్షలకు సన్నద్ధమవుటకు మూడు మాసాల పాటు శిక్షణ పొందుతున్న (54) మంది ఎస్సి అభ్యర్థులకు కలెక్టర్ స్టడీ మెటీరియల్ అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ …
Read More »నేటి పంచాంగం
శనివారం, మే 25, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువువైశాఖ మాసం – బహుళ పక్షం తిథి : విదియ సాయంత్రం 6.37 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : జ్యేష్ఠ ఉదయం 10.35 వరకుయోగం : సిద్ధం ఉదయం 10.23 వరకుకరణం : తైతుల ఉదయం 6.44 వరకు తదుపరి గరజి సాయంత్రం 6.37 వరకువర్జ్యం : సాయంత్రం 6.38 – 8.15దుర్ముహూర్తము : ఉదయం …
Read More »మ్యారేజ్ డే ఇలా కూడా చేసుకుంటారా…
కామారెడ్డి, మే 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రస్తుత కాలంలో చాలా మంది యువ జంటలు సాధారణంగా మ్యారేజ్ డే అనగానే అర్దరాత్రి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం, ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళి ఆనందంగా గడపడం, సంప్రదాయ కుటుంబాల్లో అయితే కొత్త బట్టలు ధరించి గుడికి వెళ్ళిరావడం, ఇంకా కొందరైతే పేదలకు అన్నదానం, వస్త్ర దానం చేయడం, ఇదంతా మామూలే.. కానీ కామారెడ్డికి చెందిన …
Read More »ముగిసిన కేంద్ర సెక్రెటరియేట్ బృందం పర్యటన
కామారెడ్డి, మే 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా వ్యవసాయ ఆధారిత ప్రాంతమని, ఇక్కడి ప్రజలు ఎంతో సౌమ్యులని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో అమలవుచున్న వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుతీరు, ప్రజాభిప్రాయం, ప్రజా సమస్యలపై అధ్యయనం చేయటానికి జిల్లాకు వచ్చిన (27) మంది కేంద్ర సెక్రెటరియేట్ బృందం తో శుక్రవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో ఏర్పాటు …
Read More »స్కూల్ యూనిఫామ్‌లను సకాలంలో అందించాలి
నిజామాబాద్, మే 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ లను సకాలంలో అందించేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. స్కూల్ యూనిఫామ్ లను కుట్టే బాధ్యతలను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించగా, డిచ్పల్లిలోని మహిళా శక్తి కుట్టు కేంద్రాన్నీ కలెక్టర్ శుక్రవారం సందర్శించారు. ఈ కేంద్రంలో కొనసాగుతున్న యూనిఫామ్ ల తయారీ ప్రక్రియను క్షేత్రస్థాయిలో …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, మే 24, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువువైశాఖ మాసం – బహుళ పక్షం తిథి : పాడ్యమి సాయంత్రం 6.52 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : అనూరాధ ఉదయం 9.58 వరకుయోగం : శివం ఉదయం 11.27 వరకుకరణం : బాలువ ఉదయం 6.45 వరకు తదుపరి కౌలువ సాయంత్రం 6.52 వరకువర్జ్యం : మధ్యాహ్నం 3.43 – 5.21దుర్ముహూర్తము : ఉదయం …
Read More »రానున్న మూడురోజులు వర్షాలు
కామారెడ్డి, మే 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేటి నుండి మూడు రోజులపాటు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో మిల్లర్లు త్వరితగతిన ధాన్యం దించుకోవాల్సిందిగా అదనపు కలెక్టర్ చంద్రమోహన్ ఆదేశించారు. గురువారం బిక్నూర్ మండలంలోని బస్వాపూర్, కంచర్ల, బిబిపేటలోని ఇస్సానగర్ లో కొనుగోలు కేంద్రాలను పరిశీలించి, తూకం వేసిన ధాన్యం బస్తాలను వెంటనే లోడిరగ్ చేసి మిల్లులకు తరలించాలని ఆదేశించారు. తక్కువ …
Read More »