Yearly Archives: 2024

నేటి పంచాంగం

గురువారం, మే 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువువైశాఖ మాసం – శుక్ల పక్షం తిథి : పౌర్ణమి సాయంత్రం 6.37 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : విశాఖ ఉదయం 8.52 వరకుయోగం : పరిఘము మధ్యాహ్నం 12.08 వరకుకరణం : విష్ఠి ఉదయం 6.15 వరకు తదుపరి సాయంత్రం 6.37 వరకువర్జ్యం : మధ్యాహ్నం 1.03 – 2.43దుర్ముహూర్తము : ఉదయం 9.47 …

Read More »

డిగ్రీ పరీక్షల్లో ముగ్గురు డిబార్‌

డిచ్‌పల్లి, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల పరిధిలోని (సిబిసిఎస్‌) బి. ఎ ./ బీ.కాం./ బీ. ఎస్సీ./ బి బి ఏ కోర్సులకు రెండవ, నాలుగవ మరియు ఆరవ, సెమిస్టరు రెగ్యులర్‌ మరియు ఒకటవ, మూడవ,ఐదవ సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్షలు విశ్వవిద్యాలయ పరిధిలో 38 సెంటర్లలో రెండవరోజు ప్రశాంతంగా ముగిశాయని వర్సిటీ అధికారులు పేర్కొన్నారు. ఉదయం జరిగిన పరీక్షకు 9109 …

Read More »

ప్రభుత్వాసుపత్రుల పనితీరుపై కలెక్టర్‌ సుదీర్ఘ సమీక్ష

నిజామాబాద్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రితో పాటు, బోధన్‌, ఆర్మూర్‌ హాస్పిటళ్ళ పనితీరుపై కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు బుధవారం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో కూలంకషంగా చర్చించారు. స్థానిక జీజీహెచ్‌ ఆసుపత్రిలో ఆయా విభాగాలను క్షేత్రస్థాయిలో సందర్శించి సమస్యలను పరిశీలించిన జిల్లా …

Read More »

వ్యాధి నిరోధక టీకాలు తప్పకుండా అందేలా చూడాలి

ఆర్మూర్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యాధి నిరోధక టీకాలు ప్రతి ఒక్క చిన్నారికి అందే విధంగా చూడాలని జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్‌ అశోక్‌, డిప్యూటి డిఎం అండ్‌ హెచ్‌వో డాక్టర్‌ రమేశ్‌ ఆదేశించారు. బుధవారం ఆర్మూర్‌ మండలంలోని ఫతేపూర్‌ మరియు పిప్రి గ్రామాలలోని ఆరోగ్య ఉప కేంద్రాలను తనిఖీ చేశారు. అదేవిధంగా రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …

Read More »

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం ఫత్తేపూర్‌ లో సహకార సంఘం ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు బుధవారం అదనపు కలెక్టర్‌ కిరణ్‌ కుమార్‌ తో కలిసి పరిశీలించారు. రైతుల నుండి ఇప్పటివరకు సేకరించిన ధాన్యం గురించి నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుల సౌకర్యార్థం కేంద్రంలో అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు. కేంద్రానికి ధాన్యం …

Read More »

త్వరితగతిన ధాన్యం దించుకోవాలి

కామారెడ్డి, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ చివరి దశకు వచ్చిందని, మిగిలిన ధాన్యాన్ని శనివారం లోపు అన్‌ -లోడిరగ్‌ చేసుకోవలసిందిగా జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ రైస్‌ మిల్లర్లను కోరారు. బుధవారం కలెక్టరేట్‌ మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌ లో రైస్‌ మిల్లర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌తో కలిసి సమీక్షిస్తూ జిల్లాలో 90 శాతం ధాన్యం …

Read More »

రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలి…

కామారెడ్డి, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు ప్రమాదాల నివారణకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ, రాష్ట్ర రహదారుల ఇంజనీరింగ్‌ అధికారులు, పోలీసులు పటిష్ట చర్యలు తీసుకోవలసిందిగా జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఎస్పీ సింధు శర్మతో కలిసి రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో మాట్లాడుతూ మానవ తప్పిదాలు, రోడ్డు నిర్మాణంలో కొన్ని లోపాల వల్ల …

Read More »

కామారెడ్డిలో భాగ్యరెడ్డి వర్మ జయంతి

కామారెడ్డి, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అణగారిన వర్గాలకు మెరుగైన విద్యను అందించి విద్యా విప్లవం సృష్టించిన మహనీయుడు భాగ్యరెడ్డి వర్మ అని జిల్లాకలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. డాక్టర్‌ భాగ్యరెడ్డి వర్మ 136 వ జయంతి సందర్భంగా బుధవారం కలెక్టరేట్‌ ఆవరణలో ఎస్సి అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, మే 22, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువువైశాఖ మాసం – శుక్ల పక్షం తిథి : చతుర్దశి సాయంత్రం 5.51 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : స్వాతి ఉదయం 7.15 వరకుయోగం : వరీయాన్‌ మధ్యాహ్నం 12.24 వరకుకరణం : వణిజ సాయంత్రం 5.51 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 1.14 – 2.56దుర్ముహూర్తము : ఉదయం 11.30 – 12.21అమృతకాలం : …

Read More »

ప్రారంభమైన డిగ్రీ పరీక్షలు

డిచ్‌పల్లి, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల పరిధిలోని (సిబిసిఎస్‌) బి. ఎ ./ బీ.కాం./ బీ. ఎస్సీ./ బి బి ఏ కోర్సులకు రెండవ, నాలుగవ మరియు ఆరవ సెమిస్టరు రెగ్యులర్‌ మరియు ఒకటవ, మూడవ, ఐదవ సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్షలు విశ్వవిద్యాలయ పరిధిలో 38 సెంటర్లలో తొలిరోజు ప్రశాంతంగా ప్రారంభమైనట్టు వర్సిటీ అధికారులు పేర్కొన్నారు. ఉదయం జరిగిన పరీక్షకు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »