కామారెడ్డి, మే 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం నిల్వలు లేకుండా చూడాలని అదనపు కలెక్టర్ చంద్ర మోహన్ అధికారులకు సూచించారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని జెసి చాంబర్లు గురువారం రెవెన్యూ, జిల్లా పౌర సరఫరాల అధికారులతో ధాన్యం కొనుగోల పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే మూడు రోజులు వర్షాలు కురిసే సూచనలున్నందున ధాన్యం …
Read More »Yearly Archives: 2024
దిగులు వద్దు… రైతుకు అండగా ఉంటాం…
కామారెడ్డి, మే 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అకాల వర్షాలు పడుతున్నందున ధాన్యాన్ని త్వరత్వరగా ట్యాగింగ్ చేసిన మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. గురువారం పలు మండలాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ చంద్ర మోహన్‌తో కలిసి పరిశీలించి తూకం వేసి సిద్ధంగా ఉంచిన ధాన్యపు బస్తాలను వెంటనే తరలించాలని, ఇందుకు అవసరమైన లారీలను కేంద్రాలకు …
Read More »ఎస్‌సి బాల బాలికల నుండి దరఖాస్తుల ఆహ్వానం
కామారెడ్డి, మే 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2024 – 25 విద్యా సంవత్సరంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ పధకం క్రింద 1 వ తరగతిలో డే స్కాలర్ ఇంగ్లిష్ మీడియ నందు, 5 వ తరగతిలో రెసిడెన్షియల్ గా ఇంగ్లిష్ మీడియం నందు ప్రవేశం కోరం అర్హులైన ఎస్సి బాల, బాలికల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా ఎస్సి కులాల అభివృద్ధి అధికారి రజిత గురువారం …
Read More »6వ తేదీ జరగాల్సిన డిగ్రీ పరీక్ష వాయిదా
డిచ్‌పల్లి, మే 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీకి సంబంధించిన బి.ఏ., బి.కాం., బిఎస్‌సి 2వ, 4వ, 6వ సెమిస్టర్లు, అలాగే బ్యాక్‌లాగ్ పరీక్షలకు సంబంధించిన జూన్ 6వ తేదీన జరగాల్సిన పరీక్ష ఐసెట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ కారణంగా జూన్ 15వ తేదీకి వాయిదా వేసినట్టు యూనివర్సిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్ళు, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించగలరని …
Read More »నేటి పంచాంగం
గురువారం, మే 16, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువువైశాఖ మాసం – శుక్ల పక్షం తిథి : అష్టమి ఉదయం 7.20 వరకుతదుపరి నవమివారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : మఖ రాత్రి 7.10 వరకుయోగం : ధృవం ఉదయం 9.41 వరకుకరణం : బవ ఉదయం 7.20 వరకు తదుపరి బాలువ రాత్రి 8.14 వరకువర్జ్యం : ఉదయం 6.03 – 7.48 మరల …
Read More »నేటి పంచాంగం
బుధవారం, మే 15, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువువైశాఖ మాసం – శుక్ల పక్షం తిథి : సప్తమి ఉదయం 5.51 వరకు తదుపరి అష్టమివారం : బుధవారం (సౌమ్యవాసరే )నక్షత్రం :ఆశ్రేష సాయంత్రం 4.57 వరకుయోగం : వృద్ధి ఉదయం 9.28 వరకుకరణం : వణిజ సాయంత్రం 5.51 వరకు తదుపరి భద్ర సాయంత్రం 6.35 వరకు వర్జ్యం : ఉదయం .శే. వ …
Read More »టీ స్టాల్ లో సరదాగా గడిపిన ఎమ్మెల్యే
బాన్సువాడ, మే 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని ఇమ్రాన్ టీ స్టాల్ లో మంగళవారం హైదరాబాద్ వెళుతున్న మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాసేపు ఆగి నాయకులతో తేనేటి విందు స్వీకరించారు. ఈ సందర్భంగా నెలరోజులపాటు ప్రచారంలో బిజీగా గడిపిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నాయకులతో సరదాగా సంభాషణలు జరిపి ఉత్సాహంగా గడిపారు. టీ స్టాల్ నిర్వాహకుడు ఇమ్రాన్ ను …
Read More »ధాన్యం విక్రయాలు వేగవంతం చేయాలి
కామారెడ్డి, మే 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సహకార సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయాలను వేగవంతం చేయాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ సహకార సంఘాల అధికారులను కోరారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని జెసి చాంబర్లో సహకార సంఘాల అధికారులతో దాన్యం నిలువలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిల్వ ఉన్న దాన్యం …
Read More »ధాన్యాన్ని పొద్దుపోయాక కూడా లిఫ్ట్ చేయాలి
కామారెడ్డి, మే 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేడు, రేపు ఈదురు గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ధాన్యాన్ని రాత్రి పొద్దుపోయాక కూడా లిఫ్ట్ చేయవలసినదిగా అదనపు కలెక్టర్ చంద్రమోహన్ నిర్వాహకులకు సూచించారు. మంగళవారం కామారెడ్డి పట్టణంలోని శాబ్దిపూర్‌లో కొనుగోలు కేంద్రాన్ని, క్యాధంపల్లి లో ఓం శ్రీ వెంకటేశ్వరా బాయిల్డ్ రైస్ మిల్లును, పాల్వంచ మండలంలోని భావనిపేటలో భూలక్ష్మి …
Read More »