Monthly Archives: January 2025

బిసి డిక్లరేషన్‌ను అమలు చేయాలి

ఆర్మూర్‌, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాసనసభ ఎన్నికల సమయంలో కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అమలు చేయాలని బిజెపి ఓబీసీ జిల్లా అధ్యక్షుడు యామాద్రి భాస్కర్‌ అన్నారు. ఆర్మూర్‌ పట్టణంలోని ప్రెస్‌ క్లబ్‌ భవనంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్‌ ప్రకటించి 28 శాతం ఉన్న బీసీల రిజర్వేషన్‌ ను 42 …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, జనవరి 7, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుపుష్య మాసం – శుక్ల పక్షం తిథి : అష్టమి సాయంత్రం 4.33 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : రేవతి సాయంత్రం 6.23 వరకుయోగం : శివం రాత్రి 12.07 వరకుకరణం : బవ సాయంత్రం 4.33 వరకుతదుపరి బాలువ తెల్లవారుజామున 3.22 వరకు వర్జ్యం : ఉదయం 7.12 – 8.41 వరకుదుర్ముహూర్తము : …

Read More »

చైనా మాంజా తయారుదారులకు హెచ్చరిక

నిజామాబాద్‌, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీస్‌ కమీషనరేటు పరిధిలోని నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌ డివిజన్‌ పరిధిలోని ప్రజలకు టాస్క్‌ ఫోర్స్‌ మరియు సి.సి.ఎస్‌, ఎ.సి.పి కద్రోజ్‌ నాగేంద్ర చారీ పలు సూచనలు చేశారు. చైనా మాంజా వాడడం వలన ప్రజలకు మరియు జంతువులకు ప్రమాదం వాటిల్లే ప్రమాదం ఉన్నదన్నారు. చైనా మాంజా ఎవ్వరయిన నిలువ ఉంచిన, తయారుచేసిన, ఎవ్వరయిన అమ్మిన, అమ్మడానికి ఎవ్వరయిన …

Read More »

సంచార చేపల అమ్మకం వాహనాన్ని ప్రారంభించిన కలెక్టర్‌

కామారెడ్డి, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇందిరా మహిళా శక్తి (ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం) పథకం క్రింద మంజూరు అయిన యూనిట్‌ స్థాపించి ఆర్థికంగా ఎదగాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో సంచార చేపల అమ్మకం వాహనాన్ని కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఇందిరా మహిళా శక్తి పథకం క్రింద 10 లక్షల రూపాయలతో …

Read More »

వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలి

కామారెడ్డి, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, పలు సమస్యలపై జిల్లాలోని ప్రజలు సమర్పించిన అర్జీలను పరిశీలించి వాటిపై చర్యలు చేపట్టాలని తెలిపారు. భూ సమస్యలు, రైతు భరోసా, పెన్షన్లు, ఇతర సమస్యలపై అర్జీలను సమర్పించారు. ఈ …

Read More »

ప్రజావాణికి 122 ఫిర్యాదులు

నిజామాబాద్‌, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 122 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌ తో పాటు అదనపు కలెక్టర్‌ అంకిత్‌, డీఆర్డీఓ సాయాగౌడ్‌, నగర …

Read More »

ఈవీఎం గోడౌన్‌ ను సందర్శించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లో గల ఈవీఎం గోడౌన్‌ ను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సోమవారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్‌ కు వేసిన సీళ్లను పరిశీలించి, సీ.సీ టీ.వీలో బ్యాలెట్‌ యూనిట్లు, కంట్రోల్‌ యూనిట్లు, వివి.ప్యాట్లు, ఇతర ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన తీరును తనిఖీ చేశారు. ఈవీఎం గోడౌన్‌ …

Read More »

9న మైనారిటీ కమిషన్‌ చైర్మన్‌ రాక

నిజామాబాద్‌, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర మైనారిటీ కమిషన్‌ చైర్మన్‌ తారిఖ్‌ అన్సారీ ఈ నెల 9న నిజామాబాద్‌ పర్యటనకు విచ్చేస్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఉదయం 10.00 గంటలకు ఆయన జిల్లా అధికారులతో సమావేశం కానున్నారు. అనంతరం మధ్యాహ్నం 2.00 గంటల వరకు మైనారిటీ వర్గాల వారి నుండి విజ్ఞాపనలు స్వీకరిస్తారని అధికారులు తెలిపారు.

Read More »

నేటి పంచాంగం

సోమవారం, జనవరి 6, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుపుష్య మాసం -శుక్ల పక్షం తిథి : సప్తమి సాయంత్రం 6.53 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : ఉత్తరాభాద్ర రాత్రి 8.01 వరకుయోగం : పరిఘము తెల్లవారుజామున 3.16 వరకుకరణం : గరజి ఉదయం 7.59 వరకుతదుపరి వణిజ సాయంత్రం 6.53 వరకుఆ తదుపరి విష్ఠి తెల్లవారుజామున 5.43 వరకు వర్జ్యం: ఉదయం.శే.వ.8.02 వరకుదుర్ముహూర్తము : …

Read More »

అక్రమంగా అరెస్టు చేయడం మంచి పద్ధతి కాదు…

బాన్సువాడ, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ న్యాయమైన కోరికలను నెరవేర్చాలని కోరుతూ సివిల్‌ సప్లై హామాలీలు చేస్తున్న శాంతియుత నిరవధిక సమ్మెను పోలీసులు భగ్నం చేసి అరెస్టు చేయడం మంచి పద్ధతి కాదని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు దుబాస్‌ రాములు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం హమాలీలకు పెంచిన రేట్లు విడుదల చేయాలని శాంతియుతంగా నిరసన చేస్తుంటే పోలీసుల చేత అరెస్టు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »