గురువారం, జనవరి 2, 2025
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం -హేమంత ఋతువు
పుష్య మాసం – శుక్ల పక్షం
తిథి : తదియ రాత్రి 2.18 వరకు
వారం : గురువారం (బృహస్పతివాసరే)
నక్షత్రం : శ్రవణం రాత్రి 12.45 వరకు
యోగం : హర్షణం సాయంత్రం 4.54 వరకు
కరణం : తైతుల మధ్యాహ్నం 2.49 వరకు
తదుపరి గరజి రాత్రి 2.18 వరకు
వర్జ్యం : ఉదయం 6.38 వరకు
మరల తెల్లవారుజామున 4.38 – 6.10
దుర్ముహూర్తము : ఉదయం 10.14 – 10.58
మరల మధ్యాహ్నం 2.37 – 3.21
అమృతకాలం : మధ్యాహ్నం 2.31 – 4.06
రాహుకాలం : మధ్యాహ్నం 1.30 – 3.00
యమగండ / కేతుకాలం : ఉదయం 6.00 – 7.30
సూర్యరాశి : ధనుస్సు
చంద్రరాశి : మకరం
సూర్యోదయం : 6.35
సూర్యాస్తమయం : 5.33