జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ

బీర్కూర్‌, జనవరి 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

బీర్కూర్‌ మండల కేంద్రంలోని జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలను శుక్రవారం సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సబ్‌ కలెక్టర్‌ విద్యార్థులకు అందుతున్న భోజన వివరాలను ఆమె విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

Check Also

భీంగల్‌ పోలీస్‌ స్టేషన్‌ను పర్యవేక్షించిన పోలీస్‌ కమిషనర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 భీంగల్‌, ఏప్రిల్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »