బాన్సువాడ, జనవరి 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ మండలంలోని బుడ్మి గ్రామానికి చెందిన మ్యతరి సాయిలు అనే వ్యక్తి కుటుంబ కలహాలతో శుక్రవారం మంజీర నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు.