సోమవారం, జనవరి 6, 2025
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం – హేమంత ఋతువు
పుష్య మాసం -శుక్ల పక్షం
తిథి : సప్తమి సాయంత్రం 6.53 వరకు
వారం : సోమవారం (ఇందువాసరే)
నక్షత్రం : ఉత్తరాభాద్ర రాత్రి 8.01 వరకు
యోగం : పరిఘము తెల్లవారుజామున 3.16 వరకు
కరణం : గరజి ఉదయం 7.59 వరకు
తదుపరి వణిజ సాయంత్రం 6.53 వరకు
ఆ తదుపరి విష్ఠి తెల్లవారుజామున 5.43 వరకు
వర్జ్యం: ఉదయం.శే.వ.8.02 వరకు
దుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.28 – 1.12
మరల మధ్యాహ్నం 2.40 – 3.24
అమృతకాలం : మధ్యాహ్నం 3.31 – 5.01
రాహుకాలం : ఉదయం 7.30 – 9.00
యమగండ / కేతుకాలం : ఉదయం 10.30- 12.00
సూర్యరాశి : ధనుస్సు
చంద్రరాశి : మీనం
సూర్యోదయం : 6.36
సూర్యాస్తమయం : 5.35