నసురుల్లాబాద్, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నసురుల్లాబాద్ మండల కేంద్రంలో కేటీఆర్ పిలుపు మేరకు రైతు నిరసన కార్యక్రమంలో భాగంగా రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్క రైతుకు ఎకరానికి 15 వేలు చొప్పున రైతు భరోసా కల్పించాలని బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. 12 వేల రూపాయలను ఉపసరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో. నర్సింలు గౌడ్, చుంచు శేఖర్, మోసిన్, అల్లం గంగారం, …
Read More »Daily Archives: January 7, 2025
సంక్షేమ పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
బీర్కూర్, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని హనుమాజీపేట / కోనాపూర్‌లోని గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరంలో 5వ తరగతితో పాటు 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు మిగిలిన సీట్ల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు రీజినల్ కో ఆర్డినేటర్ గంగారం నాయక్, ప్రిన్సిపల్ ఎల్ శ్యామలాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 1వ తేదీ వరకు …
Read More »జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు
బాన్సువాడ, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి రవాణా శాఖ, రోడ్డు భద్రత మాసోత్సవలలో భాగంగా మంగళవారం బన్సూవాడ నందు ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణ రావు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి, ఎంపి సురేష్ కుమార్ శెట్కార్, కలెక్టర్ ఆశిష్ సంగవాన్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ బాల రాజు, …
Read More »జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు మిల్లర్లు సహకరించాలి
కామరెడ్డి, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2023-24 సంవత్సరం రబీ కాలానికి సి.ఏం.ఆర్. త్వరగా సరఫరా చేయాలనీ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని రైస్ మిల్లర్ల తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గత సంవత్సరం రబీ కాలానికి సంబంధించిన సి.ఏం.ఆర్. (కస్టమ్ మిల్లింగ్ రైస్) లక్ష్యానికి అనుగుణంగా మిల్లర్లు సరఫరా చేయలేదని, ఈ …
Read More »ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ ఇచ్చినందుకు రుణపడి ఉంటా…
బాన్సువాడ, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జహిరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా బాన్సువాడ నియోజకవర్గం నుండి మెజార్టీ ఇచ్చి ఎంపీగా గెలిపించినందుకు నియోజకవర్గ ప్రజలకు పార్టీ కార్యకర్తలకు రుణపడి ఉంటానని ఎంపీ సురేష్ షెట్కర్ అన్నారు. మంగళవారం బాన్సువాడ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు విచ్చేసిన ఎంపి ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో ప్రజలకు తాగునీటి కొరత తీర్చేందుకు అమృత్ 2.0 పథకంలో …
Read More »వినయ్ రెడ్డి, మంగిరాములు మహారాజ్‌కు ఆహ్వానం
ఆర్మూర్, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ కళ్యాణ మండపంలో బుధవారం నుంచి 14వ తేదీ వరకు జరిగే శివ మహాపురాణం కథలో పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, నందిపేట్‌లోని మంగి రాములు మహారాజ్ కు రాజస్థాన్ మార్వాడి సమాజ్ సభ్యులు హరీష్ కుమార్ హెడా పరశురాం, సామాజిక సేవకులు బోబిడే గంగా కిషన్ లు …
Read More »రూ. 52 కోట్లతో మంచినీటి సరఫరా పనులకు మంత్రి భూమిపూజ
బాన్సువాడ, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొత్త ఆలోచనలతో ముందుకు సాగాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం బాన్సువాడ మున్సిపల్ ప్రాంతంలో అమృత్ పథకం క్రింద 52 కోట్లతో మంచినీటి సరఫరా పనులకు భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 50 సంవత్సరాలకు సరిపడే త్రాగునీటి సౌకర్యాల పనులు చేపట్టడం అభినంద …
Read More »జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్బంగా ఉచిత కంటి పరీక్షలు
కామారెడ్డి, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత మాసోత్సవలలో భాగంగా సోమవారం ఆర్‌టిఏ ఆఫీస్, నరసన్నపల్లిలో ఊచిత కంటి పరీక్షలు, రక్త దాన శిబిరం ఏర్పాటు చేశారు. ఇట్టి అవగాహనా కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస రెడ్డి ప్రసంగిస్తూ కంటి పరీక్షలు విధిగా చేసుకోవాలని, కార్యక్రమంలో పాల్గొన్న డ్రైవర్లు, సాధారణ పౌరులని ఉద్దేశిస్తూ ప్రసంగించారు. కార్యక్రమంలో …
Read More »బిసి డిక్లరేషన్‌ను అమలు చేయాలి
ఆర్మూర్, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శాసనసభ ఎన్నికల సమయంలో కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేయాలని బిజెపి ఓబీసీ జిల్లా అధ్యక్షుడు యామాద్రి భాస్కర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించి 28 శాతం ఉన్న బీసీల రిజర్వేషన్ ను 42 …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, జనవరి 7, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుపుష్య మాసం – శుక్ల పక్షం తిథి : అష్టమి సాయంత్రం 4.33 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : రేవతి సాయంత్రం 6.23 వరకుయోగం : శివం రాత్రి 12.07 వరకుకరణం : బవ సాయంత్రం 4.33 వరకుతదుపరి బాలువ తెల్లవారుజామున 3.22 వరకు వర్జ్యం : ఉదయం 7.12 – 8.41 వరకుదుర్ముహూర్తము : …
Read More »