నసురుల్లాబాద్, జనవరి 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నసురుల్లాబాద్ మండల కేంద్రంలో కేటీఆర్ పిలుపు మేరకు రైతు నిరసన కార్యక్రమంలో భాగంగా రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్క రైతుకు ఎకరానికి 15 వేలు చొప్పున రైతు భరోసా కల్పించాలని బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
12 వేల రూపాయలను ఉపసరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో. నర్సింలు గౌడ్, చుంచు శేఖర్, మోసిన్, అల్లం గంగారం, టేకుర్ల మహేందర్, అప్రోజ్, బీఆర్‌ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.