Daily Archives: January 8, 2025

సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

నిజామాబాద్‌, జనవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సైబర్‌ నేరాల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ విభాగం ఏసిపి వెంకటేశ్వర్‌ రావు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో బుధవారం కలెక్టరేట్లోని వివిధ శాఖల అధికారులకు, ఉద్యోగులకు సైబర్‌ నేరాల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇటీవలి కాలంలో చోటుచేసుకుంటున్న సైబర్‌ మోసాల గురించి ఈ సందర్భంగా ఏ సీ …

Read More »

బాధ్యతతో విద్యా బోధన చేయాలి

నిజామాబాద్‌, జనవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులకు అంకిత భావంతో, బాధ్యతతో విద్యా బోధన చేయాలని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే ధన్పాల్‌ సూర్యనారాయణ గుప్తా అన్నారు. బుధవారం సుభాష్‌ నగర్‌ అర్బన్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డిఇఓ, జిల్లా విద్యశాఖ ఉన్నత అధికారులతో సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిజామాబాదు అర్బన్‌ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఆధ్వాన్నమైన స్థితిలో …

Read More »

ఎగుమతి కార్యాచరణ ప్రణాళికలపై వ్యవస్థాపక అవగాహన

కామారెడ్డి, జనవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎగుమతి కార్యాచరణ ప్రణాళికలపై వ్యవస్థాపక అవగాహన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వ్యవస్థాపక ప్రణాళికలపై ఒకరోజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఎగుమతులు చేసే వాటిపై అనుమానాలు, సలహాలు, సూచనలు అందించడానికి వివిధ విభాగాల వాటాదారులతో ఈ అవగాహన కార్యక్రమంలో చర్చించారని, సమస్యలను …

Read More »

మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం

కామారెడ్డి, జనవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ల ఏర్పాటు ప్రగతిపై జిల్లా కలెక్టర్లతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్రంలో మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్‌ …

Read More »

ఈవీఎం గోడౌన్‌ ను సందర్శించిన కలెక్టర్‌

కామారెడ్డి, జనవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ దగ్గర్లో లో గల ఈవీఎం గోడౌన్‌ ను జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ బుధవారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్‌ కు వేసిన సీళ్లను పరిశీలించి, సీ.సీ టీ.వీలో బ్యాలెట్‌ యూనిట్లు, కంట్రోల్‌ యూనిట్లు, వివి.ప్యాట్లు, ఇతర ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన తీరును తనిఖీ చేశారు. …

Read More »

గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలి

నిజామాబాద్‌, జనవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న ప్రభుత్వ గురుకులాల్లో ప్రవేశాల కోసం విద్యార్థినీ విద్యార్థులు ఆన్లైన్‌ లో దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. 2025-26 విద్యా సంవత్సరంలో వివిధ గురుకులాల్లో ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశాల కోసం ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 23న కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ నిర్వహించనుందని తెలిపారు. గురుకులాల్లో విద్యను అభ్యసించదల్చిన …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, జనవరి.8, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుపుష్య మాసం – శుక్ల పక్షం తిథి : నవమి మధ్యాహ్నం 2.12 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : అశ్విని సాయంత్రం 4.43 వరకుయోగం : సిద్ధం రాత్రి 8.59 వరకుకరణం : కౌలువ మధ్యాహ్నం 2.12 వరకుతదుపరి తైతుల రాత్రి 1.03 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 12.59 – 2.29మరల రాత్రి 1.40 – …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »