డిచ్‌పల్లి, జనవరి 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ- ఒకటవ మూడవ సెమిస్టర్ మరియు పరీక్షలు ఎం ఏ./ ఎమ్మెస్ డబ్ల్యూ./ ఎం. కాం ./ ఎంబీఏ./ ఎంసీఏ./ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్ (ఏపీ ఈ. పి సి హెచ్, ఐ ఎం బి ఏ) (మొదటి సెమిస్టర్ ఎల్ ఎల్ బి), ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్ (ఐ ఎం బి ఏ) ఏడవ, తొమ్మిదవ సెమిస్టర్ రెగ్యులర్ థియరీ పరీక్షలు గతంలో జనవరి 21 నుండి ప్రారంభమవుతాయని ప్రకటించినప్పటికీ పలు రాష్ట్రస్థాయి పరీక్షల కారణంగా విద్యార్థుల అభ్యర్థన మేరకు జనవరి 31 నుండి ఫిబ్రవరి 12 వరకు జరుగుతాయని పరీక్షల నియంత్రణ అధికారిని ఆచార్య అరుణ తెలిపారు.
పూర్తి వివరాలు తెలంగాణ వర్సిటీ వెబ్సైట్లో పొందుపరచడం జరిగిందని కంట్రోలర్ తెలిపారు.