మాక్లూర్, జనవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాక్లూర్ మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన గంగోని మదారి మమత బిజెపి మండల అధ్యక్షురాలిగా నియామకం అయ్యారు. ఈ సందర్బంగా గంగోని మదారి మమత మాట్లాడుతూ బిజెపి పార్టీ సంస్థగత నిర్మాణంలో భాగంగా పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు జిల్లాలో అన్ని మండలాలకు బిజెపి పార్టీ నూతన అధ్యక్షులను నియమించినట్లు ఆమె పేర్కొన్నారు. ఇందులో భాగంగా మాక్లూర్ మండల …
Read More »Daily Archives: January 11, 2025
బడాపహాడ్ ఉర్సు ఉత్సవాలకు ఎమ్మెల్సీ కవిత
బాన్సువాడ, జనవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ నియోజకవర్గంలోని బడా పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవానికి ఆదివారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరై దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం హన్మాజిపేట్, కోనాపూర్ గ్రామాల మీదుగా బాన్సువాడ పట్టణ శివారులోని అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించనున్నట్లు మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరవీరుల స్తూపం నుండి ర్యాలీగా …
Read More »గ్రామ, వార్డు సభల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు
నిజామాబాద్, జనవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు సంబంధించి ఈ నెల 21 నుండి 24 వరకు పంచాయతీల పరిధిలో గ్రామ సభలను, మున్సిపల్ పట్టణాలలో వార్డు సభలను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. గణతంత్ర దినోత్సవాన్ని …
Read More »ఈ నెల 15 నాటికి సన్నాహక ఏర్పాట్లు పూర్తిచేయాలి
కామారెడ్డి, జనవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్ల పథకాలను సమర్ధవంతంగా అమలు చేసేందుకు క్షేత్ర పరిశీలన, జాబితా తయారీ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. శనివారం అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతు భరోసా కార్యక్రమం క్రింద ఈ నెల …
Read More »పిఆర్‌టియు క్యాలెండర్ ఆవిష్కరణ
కామారెడ్డి, జనవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పిఆర్‌టియు తెలంగాణ క్యాలెండర్‌ను శనివారం కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఎంఎల్‌ఏ క్యాంప్ ఆఫీస్ వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర గొప్పదని, దానికి అనుగుణంగా అందరూ కృషి చేసి ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అంబీర్ మనోహర్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి జనపాల …
Read More »వడ్డె ఓబన్న ధైర్య సాహసాలు అనన్యసామాన్యం
నిజామాబాద్, జనవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వాతంత్య్ర పోరాటంలో వడ్డె ఓబన్న ప్రదర్శించిన ధైర్య సాహసాలు అనన్య సామాన్యమైనవని వక్తలు కీర్తించారు. ఆ మహనీయుని స్మరిస్తూ, అధికారికంగా జయంతిని నిర్వహించుకోవడం ఎంతో సంతోషకరమని అన్నారు. వడ్డె ఓబన్న జయంతిని పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో శనివారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వడ్డె ఓబన్న …
Read More »యువజన ఉత్సవాల తెలుగు రాష్ట్రాల ప్రతినిధిగా శైలి బెల్లాల్
నిజామాబాద్, జనవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత ప్రభుత్వము ప్రతి సంవత్సరము జనవరి 12 స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నిర్వహించే జాతీయ యువజన ఉత్సవాలలో భాగంగా ఈ సంవత్సరం ఉత్సవాలు దేశ రాజధాని ఢల్లీిలో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరుకానున్నారు, జాతీయ యువజన ఉత్సవాలలో పాల్గొనడం కోసము అన్ని రాష్ట్రాల నుంచి వివిధ పోటీల …
Read More »సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత
నందిపేట్, జనవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండలంలోని కౌల్పూర్ గ్రామంలో ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పొద్దుటూరి వినయ్‌రెడ్డి ఆదేశాల మేరకు అనారోగ్యంతో బాధపడుతున్నా మాలావత్ కిరణ్‌కి 26 వేల రూపాయలు ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద మహిపాల్ అందజేశారు. నాయకులు గాదరి నవీన్, జితేందర్, యోహాన్, రఘు, మొగులన్న, …
Read More »నేటి పంచాంగం
శనివారం, జనవరి.11, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం -హేమంత ఋతువుపుష్య మాసం – శుక్ల పక్షం తిథి : ద్వాదశి ఉదయం 7.48 వరకుతదుపరి త్రయోదశి తెల్లవారుజామున 6.12 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : రోహిణి మధ్యాహ్నం 12.29 వరకుయోగం : శుక్లం మధ్యాహ్నం 12.13 వరకుకరణం : బాలువ ఉదయం 7.48 వరకుతదుపరి కౌలువ రాత్రి 7.00 వరకుఆ తదుపరి తైతుల తెల్లవారుజామున 6.12 వరకు వర్జ్యం …
Read More »