నందిపేట్, జనవరి 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నందిపేట్ మండలంలోని కౌల్పూర్ గ్రామంలో ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పొద్దుటూరి వినయ్‌రెడ్డి ఆదేశాల మేరకు అనారోగ్యంతో బాధపడుతున్నా మాలావత్ కిరణ్‌కి 26 వేల రూపాయలు ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద మహిపాల్ అందజేశారు.
నాయకులు గాదరి నవీన్, జితేందర్, యోహాన్, రఘు, మొగులన్న, చిన్న తిరుపతి, రాజన్న, సిద్దు, సంతోష్, చిన్న గంగారం, లక్ష్మణ్ సాయన్న, నారాయణ, రాజేందర్, కిషన్ సాయన్న, గంగారం నల్లన నందిపేట్ చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.