Daily Archives: January 13, 2025

రంగనాథ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే

నందిపేట్‌, జనవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలంలోని కుదావన్‌ పూర్‌ గ్రామంలో సోమవారం శ్రీ గోదా రంగనాథ కల్యాణోత్సవ కార్యక్రమానికి ఆర్మూర్‌ శాసన సభ్యులు పైడి రాకేష్‌ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి ఎమ్మెల్యేను ఆశీర్వదించారు. కార్యక్రమలో ఆలయ కమిటీ సభ్యులు ముందుండి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. గ్రామ ప్రజలు పూజ …

Read More »

తలసేమియా చిన్నారుల కోసం రక్తదానం

కామారెడ్డి, జనవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్తం అవసరమని తెలియజేయగానే వెంటనే స్పందించి తన జన్మదినం సందర్భంగా ఐవిఎఫ్‌ సభ్యులు కాపర్తి నాగరాజు తలసేమియా సికిల్‌ సెల్‌ సొసైటీలో సోమవారం రక్తదానం చేశారని, ఐవిఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌ రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు తెలిపారు. తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారులు తెలంగాణ రాష్ట్రంలో 20,000 …

Read More »

జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు

నిజామాబాద్‌, జనవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భోగభాగ్యాలనిచ్చే భోగి, సరదాలు పంచే సంక్రాంతి వేడుక ప్రజలందరికీ ఆనందం పంచాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరంలో అన్నీ శుభాలే సమకూరాలని, అనుకున్న పనులన్నీ నెరవేరాలని, ఏడాది పొడుగునా ఇంటింటా సిరుల కాంతులు విలసిల్లాలని అభిలషించారు.

Read More »

వ్యవసాయ కూలీ కుటుంబాలకు ‘‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’’

నిజామాబాద్‌, జనవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఆర్థిక చేయూతను అందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయనుందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీ నుంచి ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రభుత్వం అమలులోకి తెస్తోందని …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, జనవరి.13, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుపుష్య మాసం – శుక్ల పక్షం తిథి : పూర్ణిమ తెల్లవారుజామున 4.03 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : ఆర్ద్ర ఉదయం 10.58 వరకుయోగం : ఐంద్రం ఉదయం 7.23 వరకు తదుపరి వైధృతి తెల్లవారుజామున 5.35 వరకుకరణం : విష్ఠి సాయంత్రం 4.29 వరకుతదుపరి బవ తెల్లవారుజామున 4.03 వరకు వర్జ్యం : రాత్రి 10.54 …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »