నిజామాబాద్, జనవరి 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నిజామాబాద్ ఆర్టిసి బస్ స్టాండ్ వద్ద ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, సబ్ ఇన్స్పెక్టర్ చంద్ర మోహన్, రహ్మతుల్లా, సిబ్బంది మంగళవారం వాహనాల తనిఖీలు చేపట్టారు.
నెంబర్ ప్లేట్ లేని 30 వాహనాలను, 10 అనధికార సైలెన్సర్ వల్ల శబ్ద కాలుష్యం చేస్తున్న మోటర్ సైకిల్లను సీజ్ చేశారు.