బాన్సువాడ, జనవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండల కేంద్రంలోని ద్రోణ ప్రైవేటు పాఠశాలలో ఇటీవల నిర్వహించిన ఇంటర్నేషనల్ ఒలంపియాడ్ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు సాయి ప్రసన్న 284 ర్యాంకు, వివంత్ రాజ్ 479 ర్యాంకులు సాధించారు. పాఠశాలకు సంబంధించిన ఎనిమిది మంది విద్యార్థులు ఇంటర్నేషనల్ స్థాయిలో వెయ్యిలోపు ర్యాంకులు సాధించడం పట్ల పాఠశాల యాజమాన్యం విద్యార్థులను అభినందించారు.
Read More »Daily Archives: January 18, 2025
తలసేమియా చిన్నారికి రక్తం అందజేత…
కామారెడ్డి, జనవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాకి జుక్కల్ మండలానికి చెందిన ఓంకార్ 10 సంవత్సరాల బాలుడు తలసేమియాలతో బాధపడుతూ వారికి కావలసిన ఓ పాజిటివ్ రక్తాన్ని ఐవిఎఫ్ యువజన విభాగం జగద్గిరిగుట్ట అధ్యక్షులు కాపర్తి నాగరాజు సాహరంతో తలసేమియా సికిల్ సెల్ సొసైటీలో పటోళ్ల జనార్దన్ రెడ్డి ఓ పాజిటివ్ రక్తాన్ని శనివారం అందజేయడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ …
Read More »ప్రజావాణి తాత్కాలికంగా వాయిదా
నిజామాబాద్, జనవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర అధికారిక కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉన్నందున ఈ నెల 20వ తేదీ సోమవారం రోజున జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని …
Read More »సాగుకు యోగ్యంగా లేని భూముల వివరాలు సమర్పించాలి
కామారెడ్డి, జనవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సాగుకు యోగ్యంగా లేని భూములను పరిశీలించి వివరాలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం కామారెడ్డి మండలం క్యాసంపల్లి గ్రామంలోని భూములను కలెక్టర్ పరిశీలించారు. క్యాసంపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 330, 331, 332, 333 లలో గల 58 ఎకరాల భూములను పరిశీలించారు. ఇందులో 30 ఎకరాల భూమిని లే ఔట్ చేసి ఉందని, …
Read More »నేటి పంచాంగం
శనివారం, జనవరి. 18, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం -హేమంత ఋతువుపుష్య మాసం – బహుళ పక్షం తిథి : పంచమి పూర్తివారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : పుబ్బ మధ్యాహ్నం 3.11 వరకుయోగం : శోభనం రాత్రి 1.51 వరకుకరణం : కౌలువ సాయంత్రం 6.16 వరకు వర్జ్యం : రాత్రి 11.02 – 12.47దుర్ముహూర్తము : ఉదయం 6.37 – 8.06అమృతకాలం : ఉదయం 8.17 – …
Read More »