ఆదివారం, జనవరి.19, 2025
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయనం -హేమంత ఋతువు
పుష్య మాసం – బహుళ పక్షం
తిథి : పంచమి ఉదయం 07.31 వరకు తదుపరి షష్ఠి
వారం : ఆదివారం (భాను వాసరే)
నక్షత్రం : ఉత్తర ఫల్గుని సాయంత్రం 05.31 వరకు
యోగం : అతిగండ రాత్రి 1.57 వరకు
కరణం : తైతుల ఉదయం 7.31 వరకు
తదుపరి గఱజి రాత్రి 08.45
వర్జ్యం : రాత్రి 02.58 – 04.47
దుర్ముహూర్తము : సాయంత్రం 04.31- 05.16
అమృతకాలం : ఉదయం 09.32- 11.19
రాహుకాలం : సాయంత్రం 4.30- 6.00
యమగండ / కేతుకాలం : మధ్యాహ్నం 12.00-1.30
సూర్యరాశి : మకరం
చంద్రరాశి : సింహం
సూర్యోదయం : 6.38
సూర్యాస్తమయం : 5.43