నందిపేట్‌లో వైభవంగా స్వర్ణోత్సవ వేడుకలు

నందిపేట్‌, జనవరి 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

నందిపేట్‌ మండల కేంద్రంలో ఆదివారం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థులు స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ పాఠశాలలో 1974-నుంచి 2024 సంవత్సరం వరకు చదువుకున్న పూర్వ విద్యార్థులందరూ ఉత్సహంగా వేడుకలు జరుపుకున్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 మంగళవారం, ఏప్రిల్‌.15, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »