సోమవారం, జనవరి.20, 2025
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయనం -హేమంత ఋతువు
పుష్య మాసం – బహుళ పక్షం
తిథి : షష్ఠి ఉదయం 8.58 వరకు
వారం : సోమవారం (ఇందువాసరే)
నక్షత్రం : హస్త సాయంత్రం 7.50 వరకు
యోగం : సుకర్మ రాత్రి 2.34 వరకు
కరణం : వణిజ ఉదయం 8.58 వరకు
తదుపరి విష్ఠి రాత్రి 10.02 వరకు
వర్జ్యం : తెల్లవారుజామున 4.42 – 6.29
దుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.33 – 1.17 మరల మధ్యాహ్నం 2.46 – 3.30
అమృతకాలం : మధ్యాహ్నం 1.13 – 2.59
రాహుకాలం : ఉదయం 7.30 – 9.00
యమగండ / కేతుకాలం : ఉదయం 10.30 – 12.00
సూర్యరాశి : మకరం
చంద్రరాశి : కన్య
సూర్యోదయం : 6.39
సూర్యాస్తమయం : 5.43