మంగళవారం, జనవరి.21, 2025
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయనం – హేమంత ఋతువు
పుష్య మాసం – బహుళ పక్షం
తిథి : సప్తమి ఉదయం 11.06 వరకు
వారం : మంగళవారం (భౌమవాసరే)
నక్షత్రం : చిత్ర రాత్రి 10.26 వరకు
యోగం : ధృతి తెల్లవారుజామున 3.05 వరకు
కరణం : బవ ఉదయం 11.06 వరకు
తదుపరి బాలువ రాత్రి 1.12 వరకు
వర్జ్యం : తెల్లవారుజామున 4.38 – 6.24
దుర్ముహూర్తము : ఉదయం 8.51 – 9.35
మరల రాత్రి 10.54 – 11.45
అమృతకాలం : మధ్యాహ్నం 3.20 – 5.07
రాహుకాలం : మధ్యాహ్నం 3.00 – 4.30
యమగండ / కేతుకాలం : ఉదయం 9.00 – 10.30
సూర్యరాశి : మకరం
చంద్రరాశి : కన్య
సూర్యోదయం : 6.38
సూర్యాస్తమయం : 5.45