Daily Archives: January 24, 2025

మహిళలు ఎదగడానికి కుటుంబ సభ్యల సహకారం చాలా అవసరం..

నిజామాబాద్‌, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళ శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జాతీయ బాలిక దినోత్సవం పురస్కరించుకొని, భేటీ భచావో భేటీ పడావో కార్యక్రమం ప్రారంభించి పది సంవత్సరాలు పూర్తి ఐన సందర్బంగా స్పోర్ట్స్‌ గ్రౌండ్‌ నుండి న్యూ అంబేద్కర్‌ భవన్‌ వరకు విద్యార్థినిలచే ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించి తదుపరి న్యూ అంబేద్కర్‌ భవనములో …

Read More »

ఆపరేషన్‌ నిమిత్తం రక్తం అందజేత

కామారెడ్డి, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఎల్లవ్వ (62) కు ఆపరేషన్‌ నిమిత్తమై ఆర్విఎం వైద్యశాలలో ఒంటిమామిడిలో అత్యవసరంగా ఏ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో దోమకొండ మండల కేంద్రానికి చెందిన రవి మానవతా దృక్పథంతో స్పందించి 33 వ సారి రక్తం అందించారని ఐవీఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు తెలిపారు. …

Read More »

గాంధారి మండలంలో గ్రామ సభలో పాల్గొన్న అదనపు కలెక్టర్‌

గాంధారి, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హత కలిగిన పేద కుటుంబాలకు లబ్ధి చేకూరే విధంగా పథకాలు మంజూరు చేయడం జరుగుతుందని అదనపు కలెక్టర్‌ (రెవిన్యూ) వి.విక్టర్‌ తెలిపారు. శుక్రవారం గాంధారి మండలం ఖర్కవాడి గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో గ్రామ సభ ఆమోదం మేరకు అర్హత …

Read More »

ఓటును మించి ఏమీ లేదు – నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను

కామారెడ్డి, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శనివారం ( 25-1-2025) కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంవత్సరం జాతీయ ఓటర్ల దినోత్సవం థీమ్‌ ఓటును మించి ఏమీ లేదు – నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను. ఇట్టి కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు …

Read More »

స్పోర్ట్స్‌ కిట్స్‌ వితరణ

ఆర్మూర్‌, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణ శివారులో ఉన్న ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులకు ఇఆర్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ ఫౌండేషన్‌ సొసైటీ చైర్మన్‌ ప్రముఖ చార్టెడ్‌ అకౌంటెంట్‌ ఈ. రాజ శేకర్‌ సుమారు రూ. 20 వేల విలువ గల స్పోర్ట్‌ (ఆట వస్తువులు) పరికరాలను కళాశాల ప్రిన్సిపల్‌ విజయానంద్‌ రెడ్డి కోరికమేరకు ఈఆర్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ ఫౌండేషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో వితరణ …

Read More »

కామారెడ్డి వార్డు సభలో పాల్గొన్న కలెక్టర్‌

కామారెడ్డి, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హత కలిగిన పేదలకు లబ్ధి చేకూర్చాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శుక్రవారం కామారెడ్డి మున్సిపల్‌ పరిధిలోని 36 వ వార్డులో ప్రజాపాలన వార్డు సభలో కలెక్టర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కోసం అర్హులైన పేదల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, జనవరి.24, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – హేమంత ఋతువుపుష్య మాసం – బహుళ పక్షం తిథి : దశమి రాత్రి 07.20 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : అనూరాధ పూర్తియోగం : వృద్ధి తెల్లవారుజామున 05.07 వరకుకరణం : భద్ర సాయంత్రం 7.20 వరకు వర్జ్యం : ఉదయం 09.27-11.11దుర్ముహూర్తము : ఉదయం 09.07-.09.52పగలు 12.50-01.35అమృతకాలం : రాత్రి 07.50 – 09.34రాహుకాలం : ఉదయం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »