కామరెడ్డి, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జనవరి 26 గణతంత్ర దినోత్సవ నుంచి 4 నూతన పథకాల అమలు ప్రారంభం చేయడం జరుగుతుందని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. శనివారం రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి నూతన పథకాల ప్రారంభ ఏర్పాట్ల పై జిల్లా కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన పథకాల ప్రారంభ ఏర్పాట్ల …
Read More »Daily Archives: January 25, 2025
రిపబ్లిక్ డే వేడుకకు ముస్తాబైన పోలీస్ పరేడ్ గ్రౌండ్
నిజామాబాద్, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం ఉదయం 9.00 గంటలకు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. రిపబ్లిక్ డే వేడుకకు ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు విచ్చేయనున్న నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని …
Read More »సంక్షేమ పథకాల అమలుకు నేడు అట్టహాసంగా శ్రీకారం
నిజామాబాద్, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత (రేషన్) కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ఆదివారం నుండి శ్రీకారం చుట్టడం జరుగుతోందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు .ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి, సంక్షేమ పథకాల అమలు కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర సచివాలయం …
Read More »కేజీబీవీ యూనియన్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన డీఈవో
నిజామాబాద్, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రగతిశీల కేజీబీవి నాన్ టీచింగ్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డీఈఓ పి. అశోక్‌చే యూనియన్ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 495 కేజీబీవీల్లో నాన్ టీచింగ్, వర్కర్లు అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్నారన్నారు. టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి వేతనాల్లో చాలా వ్యత్యాసం …
Read More »బాలికకు సకాలంలో రక్తం అందజేసిన నరేందర్ గౌడ్..
కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో సాత్విక (13 ) అనీమియా వ్యాధితో బాధపడుతుండడంతో అత్యవసరంగా ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు సంప్రదించారు. వారికి కావాల్సిన రక్తాన్ని విజన్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నరేందర్ గౌడ్ సహకారంతో ఓ …
Read More »శ్రీ శబరిమాతాజీ ఆశ్రమ నూతన ట్రస్ట్ కమిటి ఎన్నిక
తాడ్వాయి, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో కొలువై ఉన్న సద్గురు శ్రీ శబరిమాతాజీ ఆశ్రమ నూతన ట్రస్ట్ కమిటి నీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా పట్లూరి అనంత రావు (రాజు/ మెదక్). ప్రధాన కార్యదర్శిగా నేతి కృష్ణ మూర్తి (తూప్రాన్), కోశాధికారి దూడం శ్రీనివాస్ (కరీంనగర్)ని, ఉపాదక్ష్యులుగా మల్లేష్ (అదిలాబాద్), బస్వరాజు శిల్వంత్ (బీదర్/ కర్ణాటక), కాటబత్తిని శంకర్ …
Read More »చెరువులు కుంటలు ఎప్పుడు నిండుకుండల్లా కళకళలాడాలి
ఎల్లారెడ్డి, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లింగంపేట మండల కేంద్రంలోని నేలమత్తడి కట్టు కాలువ నిర్మాణంతో రైతుల ఏళ్ల కల నెరవేరిందని ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ రావు అన్నారు. శనివారం సాయంత్రం లింగంపేట మండల కేంద్రంలోని కట్టు కాలవ నిర్మాణం పనులను అదేవిధంగా సిసి రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. లింగంపేట రైతుల వరప్రదాయమైన కట్ట కాలువ పూర్తిగా మట్టితో కూడిక పోవడంతో సాగునీరు …
Read More »ఫౌండేషన్ శిక్షణ 15 ఫిబ్రవరి వరకు పొడగింపు
నిజామాబాద్, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ స్టడీ సర్కిల్, మైనారిటీల సంక్షేమ శాఖ, హైదరాబాద్ వారు రాష్ట్ర ప్రభుత్వ పోటీ పరిక్షలు అయిన గ్రూప్ -1 ప్రిలిమ్స్, గ్రూప్ -2, గ్రూప్ -3 మరియు గ్రూప్ -4 పరిక్షల కోసం కేంద్ర ప్రభుత్వ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ పోటీ పరిక్షలు, రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు పోటీ పరీక్షలు మరియు బ్యాంకింగ్ …
Read More »ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్నికల వ్యవస్థ పునాది
నిజామాబాద్, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్నికల వ్యవస్థ పునాదిగా నిలుస్తోందని, దీనిని గుర్తెరిగి ప్రతి ఒక్కరు ఎంతో విలువైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారందరూ ఓటరుగా నమోదు కావడంతో పాటు, ఎన్నికల్లో విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. 15వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం …
Read More »ఓటు హక్కు విలువను కాపాడాలి
కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటు హక్కు విలువను కాపాడాలని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్ అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ ఓటరు దినోత్సవం 2025 ను భారత ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హత కలిగిన ప్రతీ ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకొని ఓటుహక్కు విలువను కాపాడాలని అన్నారు. నిజాయితీ పరులకు ఓటు …
Read More »