చెరువులు కుంటలు ఎప్పుడు నిండుకుండల్లా కళకళలాడాలి

ఎల్లారెడ్డి, జనవరి 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

లింగంపేట మండల కేంద్రంలోని నేలమత్తడి కట్టు కాలువ నిర్మాణంతో రైతుల ఏళ్ల కల నెరవేరిందని ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్‌ మోహన్‌ రావు అన్నారు. శనివారం సాయంత్రం లింగంపేట మండల కేంద్రంలోని కట్టు కాలవ నిర్మాణం పనులను అదేవిధంగా సిసి రోడ్డు పనులను ఆయన పరిశీలించారు.

చెరువులు కుంటలు ఎప్పుడు నిండుకుండలా కళకళలాడాలన్నారు. ఎన్నో ఏళ్ల కల నెరవేరిందని రైతులు ఎమ్మెల్యే ముందు రైతులు అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల కోసమే పనిచేస్తుందన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 సోమవారం, జనవరి.27, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం -హేమంత ఋతువుపుష్య మాసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »